నల్లమచ్చల నివారణకు.. టమాటా ఫేస్ ప్యాక్స్!!
కొందరికీ ఏ కాలంలో అయినా మొటిమలు వచ్చేస్తుంటాయి. వాటి వల్ల నల్లమచ్చలు అందరినీ బాధిస్తుంటాయి. అందుకే టమాటాతో ఫేస్ ప్యాక్స్ వేసుకొని చూడండి. మీరే తేడాను గమనిస్తారు. చర్మం పొడిబారడం కొందరికీ తరుచుగా జరుగుతుంటుంది. దీనివల్ల మొటిమల సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఇతర చర్మ సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. అయితే అన్నిక్రీములు అందరికీ పని చేయవు. అందుకే సహజంగా దొరికే టమాటాలను వాడాలంటున్నారు బ్యూటీషియన్లు. మామూలు టమాటాలు తినడం కూడా ఆరోగ్యానికే కాదు.. అందానికి మంచిది. డార్క్ […]
నల్లమచ్చల నివారణకు.. టమాటా ఫేస్ ప్యాక్స్!! Read More »