వంటగది

భార‌త‌దేశంలో.. ఈ ఐదు రాష్ట్రాల్లో శాఖాహారులెక్కువ‌!

భార‌తదేశం అంటేనే వైవిధ్యాల‌కు పుట్టినిల్లు. అందులోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహార ప‌ద్ధ‌తికి ప్ర‌సిద్ధి చెందింది. అయితే అనేక రాష్ట్రాలు అధిక శాతం శాఖాహారులున్నార‌ట‌. తెలంగాణ‌లాంటి ప్రాంతంలో ముక్క లేనిదే ముద్ద దిగ‌దు. అలా చాలా రాష్ట్రాల్లో కూడా ఉంద‌ని అనుకుంటారు. కానీ షాకింగ్‌గా భార‌త‌దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా వెజిటేరియ‌న్స్ అదేనండీ.. శాఖాహారుల‌న్నార‌ని తేలింది. స్థానిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలు వంటి అంశాలచే ఈ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రాజస్థాన్శాతం: జనాభాలో దాదాపు 71.17% […]

భార‌త‌దేశంలో.. ఈ ఐదు రాష్ట్రాల్లో శాఖాహారులెక్కువ‌! Read More »

చ‌ల్ల‌చ‌ల్ల‌ని ఫ‌లుదాని ఇంట్లోనే ఈజీగా ఇలా..

కావాల్సిన ప‌దార్థాలుఃబాదం : ఒక టీస్పూన్‌పిస్తా : ఒక టీస్పూన్‌జీడిప‌ప్పు : ఒక టీస్పూన్‌ఐస్ క్రీమ్ : 2 స్కూప్స్‌పాలు : అర లీట‌రుస‌బ్జా గింజ‌లు :2 టేబుల్ స్పూన్స్సేమియా : అర క‌ప్పురోజ్ సిర‌ప్ :2 టేబుల్ స్పూన్స్చ‌క్కెర‌ :2 టేబుల్ స్పూన్స్అర‌టి ,ఆపిల్, ద్రాక్షః మ‌న‌కు న‌చ్చిన‌న్నిటూటీ ఫ్రూటీ : 2 టేబుల్ స్పూన్స్ త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టాలిస్టెప్ 2: సేమియాను ఉడికించి పెట్టుకోవాలి. అలాగే

చ‌ల్ల‌చ‌ల్ల‌ని ఫ‌లుదాని ఇంట్లోనే ఈజీగా ఇలా.. Read More »

రుచినే కాదు.. ఆరోగ్యాన్ని పెంచే పుదీనా!

పుదీనా రైస్‌.. పులావ్.. ఏదైనా కూరగాయలు.. మాంసాహారం ఏదైనా సరే వాటిని మరింత రుచిగా చేసేది పుదీనా. సువాసనే కాదు.. మంచి టేస్ట్ తీసుకొస్తుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. తెలుగింటి వంటకాల్లో పుదీనా కచ్చితంగా ఉండి తీరాల్సిందే. తేనీటి నుంచి ఆల్కహాల్ వరకు అన్ని పానీయాల్లో కూడా పుదీనా వినియోగిస్తారు. సలాడ్స్, డెజర్ట్స్లో కూడా మెంట్ మస్ట్ అంటారు. బిర్యానీకి అంత ప్లేవర్ రావడానికి కారణం కూడా పుదీనా అంటే అతిశయోక్తి కాదేమో!

రుచినే కాదు.. ఆరోగ్యాన్ని పెంచే పుదీనా! Read More »

కిరాక్ అనిపించే.. క్రిస్పీ కార్న్!

కావాల్సిన ప‌దార్థాలు:స్వీట్ కార్న్: 2నీళ్ళు : 2 గ్లాసులుమైదా : 4 టీస్పూన్స్కార్న్‌ఫ్లోర్ : 4 టీస్పూన్స్ప‌చ్చి మిర్చి :5ఉల్లిపాయ : ఒక‌టి (పెద్ద‌ది)వెల్లులి : 5 రెబ్బ‌లుప‌సుపు : పావు టీస్పూన్చిల్లీ ఫ్లెక్స్: అర టీస్పూన్మిరియాల పొడి :అర టీస్పూన్గ‌రం మ‌సాలా :అర టీస్పూన్ఉల్లి ఆకు : 1క‌ట్ట‌నూనె, ఉప్పుః స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం: స్టెప్ 1: గిన్నెలో నీళ్ళు పోపొసుకొని ప‌సుపు, ఉప్పు, స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించి కాసేపు చ‌ల్లార‌నివ్వాలి. ఇప్పుడు కార్న్

కిరాక్ అనిపించే.. క్రిస్పీ కార్న్! Read More »

ఇంట్లో చెప్పులు లేకుండా న‌డువ‌డం వ‌ల్ల లాభ‌మా..?న‌ష్ట‌మా..?

భార‌త‌దేశంలోకి ఇంట్లో అడుగు పెట్టే ముందే చెప్పులు, బూట్లు విప్ప‌డం అలవాటు. కానీ ఈ మ‌ధ్య‌కాలంలో ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారు. కానీ ఇంట్లో చెప్పులు లేకుండా న‌డువ‌డం చాలామంచిద‌ని నిపుణులు అంటున్నారు. భారతదేశం వంటి ఆసియా దేశాలతో సహా అనేక సంస్కృతులలో ఇంట్లోకి ప్రవేశించే ముందు బూట్లు తొలగించి నడవడం ఒక సాధారణ విషయం. పాశ్చాత్య సంస్కృతిలో మాత్ర‌మే ఇంట్లోకి బూట్ల‌తో రావ‌డం చూశాం. కానీ భార‌త‌దేశంలో కూడా కొంద‌రు ఇండ్ల‌లో చెప్పులు వేసుకొని

ఇంట్లో చెప్పులు లేకుండా న‌డువ‌డం వ‌ల్ల లాభ‌మా..?న‌ష్ట‌మా..? Read More »

నెల‌పాటు నిల్వ ఉండే చిక్కుడ‌ కాయ ప‌చ్చ‌డి!

కావాల్సిన ప‌దార్థాలు:చిక్కుడు కాయ‌లు: 500గ్రా|.కారం : 2 టీస్పూన్స్ప‌సుపు: అర టీస్పూన్అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్వెల్లుల్లి: 10 రెబ్బ‌లుజీల‌కర్ర ః పావు టీస్పూన్‌ఆవాలు: పావు టీస్పూన్ధ‌నియాల పొడి: ఒక‌ టీ స్పూన్జీల‌క‌ర్ర మెంతుల పొడి: అర టీస్పూన్నిమ్మ‌కాయ: 1నూనె: 100 గ్రా.ఉప్పు: త‌గినంత‌ త‌యారీ విధానం: స్టెప్ 1: చిక్కుడు కాయలు తుంచి శుభ్రంగా క‌డిగి నీళ్ళు లేకుండా తుడిచి పెట్టుకోవాలి.స్టెప్ 2: స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకోని నూనె వేసుకొని వేడి అయ్యాక

నెల‌పాటు నిల్వ ఉండే చిక్కుడ‌ కాయ ప‌చ్చ‌డి! Read More »

హై బ్లడ్ షుగర్ ఉంటే ఇవి తినండి!

మీకు మధుమేహం లేదా అధిక బ్లడ్ షుగర్ ఉందా? అయితే ఏది తినకూడదు, ఏది తినాలనే ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు ఈ ఐదు నట్స్ తిని చూడండి. మార్పు మీరే గమనించండి. టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో డైట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎన్నో పోషక ప్రయోజనాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. నట్స్ లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఫైటూ న్యూట్రియెంట్లు ఎక్కువగా

హై బ్లడ్ షుగర్ ఉంటే ఇవి తినండి! Read More »

ఐదు రోజుల నొప్పి తగ్గాలంటే.. ఆ సమయంలో తాగాల్సిన డ్రింక్స్!

స్త్రీలు ప్రతినెలా పీరియడ్ నొప్పి సమస్యను ఎదుర్కుంటారు. కడుపులో, నడుము.. ఇలా ఒళ్లంతా నొప్పులతో బాధపడుతుంటారు. దీనికోసం కొన్ని డ్రింక్స్ తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. పగలు, రాత్రి విశ్రాంతి లేకుండా పని చేస్తుంటారు ఆడవాళ్లు. దీంతో ఆ ఐదు రోజులు మరింత బాధపడుతుంటారు. కొందరికి మామూలుగా ఉన్నా, మరికొందరికి సమస్యత్మాకంగా ఉండొచ్చు. సహజమైన పద్ధతిలో పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ పానీయాలను తాగి కొంత మేర హాయిగా ఉండొచ్చు. నీళ్లు..అతి ముఖ్యమైన

ఐదు రోజుల నొప్పి తగ్గాలంటే.. ఆ సమయంలో తాగాల్సిన డ్రింక్స్! Read More »

బలాన్ని పెంచడానికి 5 ప్రభావవంతమై ఆసనాలు!

మీ శరీరాన్ని బలోపేతం చేయడానికి యోగా చాలా అవసరం. చేతులు, కాళ్లు, కండరాలు బలపడడానికి కొన్ని యోగాసనాలు చేయండి. జీవక్రియను పెంచడానికి, నిద్రను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆసనాలున్నాయి. ఎముక సాంద్రతను పెంచడానికి, మెదడు పనితీరుకు కొన్ని ఆసనాలు ప్రయోజకారిగా ఉంటాయి. ఏ జిమ్ కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఈ ఆసనాలు ట్రై చేసి చూడండి. తాడాసనం : దీన్నే మౌంటేన్ ఫోజ్ అంటారు. ఇది అప్పుడే నేర్చుకునే వారికి సరైన భంగిమ. నిలబడి పైకి నిశ్చల

బలాన్ని పెంచడానికి 5 ప్రభావవంతమై ఆసనాలు! Read More »

జిహ్వ‌ రుచిని మ‌రింత పెంచే చేప‌ల‌ పులుసు!

కావాల్సిన ప‌దార్థాలు: చేప‌లు: 500 గ్రా.చింత‌పండు : ఒక పెద్ద‌ నిమ్మ‌కాయంత‌జీల‌క‌ర్ర : అర టీ స్పూన్ఉల్లిపాయ‌లు : 2 (పెద్ద‌వి)ఎల్లిపాయ‌లు : 10ప‌సుపు : అర టీ స్పూన్కారం : 2టీ స్పూన్స్‌జీల‌క‌ర్ర మెంతుల పోడి : ఒక టీ స్పూన్అల్లం, వెల్లులి పేస్ట్ : అర టీ స్పూన్ధ‌నియాల పోడి : అర టీ స్పూన్కోకొత్తిమీర : ఒక‌ క‌ట్ట‌క‌రివేపాకు : 2 రెమ్మ‌లునూనె, ఉప్పుః త‌గినంత‌ త‌యారీ విధానం:స్టెప్ 1: ముందుగా చేప‌లు

జిహ్వ‌ రుచిని మ‌రింత పెంచే చేప‌ల‌ పులుసు! Read More »

Powered by WordPress