వంటగది

చ‌పాతీ.. పూరీ.. అన్నంలోకి కూడా సూప‌ర్‌గా ఉండే మేతీ చమాన్!

కావాల్సిన పదార్థాలు:మెంతి కూర : నాలుగు చిన్నకట్టలుపన్నీరు : 100గ్రా||ఫ్రెష్ క్రీం: ముప్పావు కప్పుజీలకర్ర : ఒక టీ స్పూన్ఉల్లిపాయ : ఒకటిటమాటాలు : రెండుజీడిపప్పు : అర కప్పుపసుపు : పావు టీస్పూన్అల్లం వెల్లులి పేస్ట్ : ఒక టీ స్పూన్పచ్చిమిర్చి : రెండునెయ్యి : ఒక టీస్పూన్కారం : ఒక టీస్పూన్ధ‌నియాల పొడి : ఒక టీస్పూన్గరం మసాలా : అర టీస్పూన్నూనె, ఉప్పు: సరిపడినంత తయారీ విధానం :స్టెప్1: ముందుగా ఉల్లిపాయ, టమాటాలు, […]

చ‌పాతీ.. పూరీ.. అన్నంలోకి కూడా సూప‌ర్‌గా ఉండే మేతీ చమాన్! Read More »

మీ ముఖ రకానికి సరిగ్గా సరిపోయే 5 కనుబొమ్మ ఆకారాలేంటో తెలుసా?

కనుబొమ్మలు ముఖంలోని ఒక ముఖ్యమైన భాగం. ఇవి మొత్తం రూపాన్ని మార్చగలవు. కనుబొమ్మల విభిన్న ఆకారాలు సహజ సౌందర్యాన్ని హైలైట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మ‌రి మీ ముఖానికి ఏ ర‌క‌మైన క‌నుబొమ్మ‌లు సూట‌వుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? కార్తీక‌దీపం సీరియ‌ల్ అంద‌రూ చూసే ఉంటారు. అందులో దీప క‌నుబొమ్మ‌లు ఎగిరేసిందంటే కోపంగా ఉన్న‌ట్లు, ముడుచుకుంటే బాధ‌ప‌డిన‌ట్టు చూపిస్తుంటారు. ఇలా క‌నుబొమ్మ‌లే చాలా వ‌ర‌కు కీ రోల్ పోషిస్తాయి దీప ముఖంలో. అంటే క‌నుబొమ్మ‌ల‌కు అంత‌టి ప్రాముఖ్య‌త‌ను

మీ ముఖ రకానికి సరిగ్గా సరిపోయే 5 కనుబొమ్మ ఆకారాలేంటో తెలుసా? Read More »

ఇన్‌స్టాంట్‌గా.. హెల్తీగా చేసే క‌మ్మ‌ని సాబుదానా హ‌ల్వా!

కావాల్సిన‌ ప‌దార్థాలు:సాబుదానా : ఒక క‌ప్పుచ‌క్కెర : రెండు క‌ప్పులుక్యారెట్స్ : రెండుయాల‌కుల పొడి : ఒక టీస్పూన్జీడిప‌ప్పు, పిస్తా : గుప్పెడునెయ్యి : రెండు టీస్పూన్స్‌నీళ్లు: రెండు గ్లాసులు త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా సాబుదానా మిక్సీ ప‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాసు నీళ్లు పొసి బాగా క‌లిపి ప‌క్క‌న పెట్టుకోవాలి. క్యారెట్‌ని క‌ట్ చేసి మిక్సీ ప‌ట్టి జ్యూస్ తీసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక పాన్ పెట్టుకొని చ‌క్కెర వేసుకొని నీళ్లు పోసి

ఇన్‌స్టాంట్‌గా.. హెల్తీగా చేసే క‌మ్మ‌ని సాబుదానా హ‌ల్వా! Read More »

పురుషుల కంటే భిన్నంగా ఉండే.. మహిళల్లో గుండెపోటు లక్షణాలు!

గుండె జబ్బులు మహిళల్లో మరణానికి ప్రధాన కారణంగా ఉన్నప్పటికీ చాలామంది దీనిని ప్రధానంగా పురుషుల సమస్యగా భావిస్తారు. ఈ దురభిప్రాయం తరచుగా మహిళలకు ఆలస్యంగా రోగ నిర్ధారణ, చికిత్సకు దారితీస్తుంది. ముఖ్యంగా సుమారు 60 మిలియన్ల మంది మహిళలు ఏదో ఒక రకమైన గుండె జబ్బుతో జీవిస్తున్నారు. స్త్రీలలో గుండెపోటు లక్షణాలు పురుషుల కంటే కొంత భిన్నంగా ఉంటాయి. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించడం, తక్షణ వైద్య సహాయం కోరడం ప్రాణాలను కాపాడుతుంది. ఛాతీ నొప్పి పురుషులు,

పురుషుల కంటే భిన్నంగా ఉండే.. మహిళల్లో గుండెపోటు లక్షణాలు! Read More »

తెలంగాణ స్పెష‌ల్ క్రిస్పీ.. టేస్టీ స్నాక్ సొర‌కాయ‌ గారెలు!

కావాల్సిన ప‌దార్థాలు:సొర‌కాయ తురుము : రెండు క‌ప్పులుబియ్యం పిండి : రెండు క‌ప్పులుశ‌న‌గ ప‌ప్పు: అర క‌ప్పుప‌ల్లీలు: పావు క‌ప్పునువ్వులు : పావు క‌ప్పుజీల‌క‌ర్ర‌: ఒక టీ స్పూన్వెల్లులి: ప‌ది రెబ్బ‌లుప‌చ్చిమిర్చి: ప‌దిఉల్లిపాయ :ఒక‌టిక‌రివేపాకు: రెండు రెమ్మ‌లుఉప్పు, నూనె: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా సొర‌కాయ తురుమును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ప‌చ్చిమిర్చి, వెల్లులి మిక్సీ ప‌ట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ స‌న్న‌గా క‌ట్ చేసుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక పాన్ పెట్టుకొని వేడి అయ్యాక ప‌ల్లీలు వేసి వేయించి

తెలంగాణ స్పెష‌ల్ క్రిస్పీ.. టేస్టీ స్నాక్ సొర‌కాయ‌ గారెలు! Read More »

మీ వయస్సు ప్రకారం.. మీరు నిజంగా ప్రతిరోజూ ఎంత నీరు తాగాలో తెలుసా?

మనం ఎక్కువ నీరు తాగాలని తెలుసు. మనలో చాలా మందికి మనం రోజువారీ ఎంత నీరు తీసుకుంటున్నామో చూసుకోం. కానీ త‌ప్ప‌కుండా ఆ ప‌ని చేయ‌లంటున్నారు నిపుణులు. వ‌య‌సును బ‌ట్టి మ‌నం నీరు ఎంత తాగాలో తెలుసుకోండి. మన శరీరంలో 50% నీరు ఉంటుంది. మనం ప్రతిరోజూ శ్వాస, చెమట ద్వారా దీనిలో కొంత భాగాన్ని కోల్పోతాం. కాబట్టి మనం దీన్ని నిరంతరం తిరిగి నింపుతున్నామని నిర్ధారించుకోవాలి. మనం అలా చేయకపోతే మనం కొన్ని రోజుల కంటే

మీ వయస్సు ప్రకారం.. మీరు నిజంగా ప్రతిరోజూ ఎంత నీరు తాగాలో తెలుసా? Read More »

బ‌క్రీద్ వేళ నోరూరించే మస్త్‌.. మ‌స్త్.. మ‌ట‌న్‌ పులావ్!

కావాల్సిన ప‌దార్థాలు:మ‌ట‌న్: అర‌కిలోబాస్మ‌తీ బియ్యం : రెండు క‌ప్పులుఉల్లిపాయ‌లు : రెండు పెద్ద‌విట‌మాటాలు : రెండుప‌చ్చిమిర్చి : మూడుఅల్లం వెల్లులి పేస్ట్: రెండు టీస్పూన్స్‌నెయ్యి: రెండు టీస్పూన్స్‌ప‌సుపు : అర టీస్పూన్గ‌రం మ‌సాలా : ఒక టీస్పూన్పుదీనా : ఒక క‌ట్ట‌కొత్తిమీర : ఒక క‌ట్ట‌నీళ్లు : నాలుగు క‌ప్పులుఉప్పు, నూనె: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా మ‌ట‌న్ ను శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి. బియ్యం కూడా క‌డిగి పెట్టుకోవాలి.స్టెప్2: ఉల్లిపాయ‌లు, ట‌మాటాలు, ప‌చ్చిమిర్చి క‌ట్

బ‌క్రీద్ వేళ నోరూరించే మస్త్‌.. మ‌స్త్.. మ‌ట‌న్‌ పులావ్! Read More »

రొటీన్‌కి భిన్నంగా.. కాస్త స్పైసీగా తినాలంటే మిరియాల అన్నం చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు:బియ్యం: ఒక క‌ప్పునెయ్యి : 2 టీస్పూన్లుజీడి ప‌ప్పు : ఒక గుప్పెడుమిరియాలు : 2 టీస్పూన్లుమిన‌ప ప‌ప్పు : 2 టీస్పూన్లుజీల‌క‌ర్ర : 2 టీ స్పూన్లుఎండు మిర్చి: రెండుఆవాలు : ఒక టీ స్పూన్శ‌న‌గ ప‌ప్పు : ఒక టీస్పూన్క‌రివేపాకు: రెండు రెమ్మ‌లునూనె, ఉప్పు: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా బియ్యం శుభ్రంగా క‌డిగి అన్నం వండి పెట్ట‌కొవాలి.స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని అది వేడి

రొటీన్‌కి భిన్నంగా.. కాస్త స్పైసీగా తినాలంటే మిరియాల అన్నం చేసి చూడండి! Read More »

ప‌ట్టు వ‌స్త్రాల‌ను ఇంట్లో ఎలా ఉత‌కాలి? ఉతికిన త‌ర్వాత వాటిని ఎలా జాగ్ర‌త్త‌గా పెట్టుకోవాలి?

ఎంతో ధ‌ర‌ల‌ను పెట్టి ప‌ట్టు బ‌ట్ట‌లు, చీర‌ల‌ను కొంటాం. వాటిని డ్రై వాష్ మాత్ర‌మే చేయించాలి. ప్ర‌తీసారి అలా చేయించ‌డం ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని. అలా కాకుండా ఇంట్లోనే ఎలా జాగ్ర‌త్త‌గా పెట్టుకోవాలో కూడా చ‌దువండి. ఖరీదైన డ్రై క్లీనింగ్ అవసరమనే అపోహతో ప‌ట్టు వ‌స్త్రాల‌ను ఎక్కువ సార్లు క‌ట్ట‌డానికి ఆలోచిస్తుంటారు. అలా ఊరికే ఇవ్వ‌డం వ‌ల్ల కూడా వాటి మ‌న్నిక త‌గ్గుతుంది. అందుకే ఇంట్లోనే మీ చేతుల‌తోనే చ‌క్క‌గా ఉతికి ఆరేయొచ్చు. అలాగే కాస్త శ్ర‌ద్ధ

ప‌ట్టు వ‌స్త్రాల‌ను ఇంట్లో ఎలా ఉత‌కాలి? ఉతికిన త‌ర్వాత వాటిని ఎలా జాగ్ర‌త్త‌గా పెట్టుకోవాలి? Read More »

అనుకోకుండా ఇంటికి చుట్టాలు వ‌స్తే ప‌ది నిమిషాల‌లో చేసి పెట్టే మ‌ర‌మ‌రాల‌ వ‌డ‌లు!

కావాల్సిన ప‌దార్థాలు :మ‌ర‌మ‌రాలు : రెండు క‌ప్పులుశ‌న‌గ పిండి : నాలుగు టీస్పూన్లుబియ్యం పిండి : రెండు టీస్పూన్లుధ‌నియాల పొడి : ఒక టీస్పూన్ప‌చ్చిమిర్చి : రెండుఉల్లిపాయ‌లు : రెండుకొత్తిమీర : ఒక క‌ట్ట‌పుదీనా : ఒక క‌ట్ట‌కారం : అర‌ టీస్పూన్నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: మ‌ర‌మ‌రాల‌ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్ లో వేసుకోవాలి.స్టెప్2: ఉల్లిపాయ‌లు , ప‌చ్చిమిర్చి, కొత్తిమీర‌, పుదీనా స‌న్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి.స్టెప్3:

అనుకోకుండా ఇంటికి చుట్టాలు వ‌స్తే ప‌ది నిమిషాల‌లో చేసి పెట్టే మ‌ర‌మ‌రాల‌ వ‌డ‌లు! Read More »

Powered by WordPress