స్టీల్ డబ్బాలలో ఎప్పుడూ నిల్వ చేయకూడని ఐదు ఆహారాలు!
కిచెన్‌లో స్టీల్ డబ్బాలదే రాజ్యం. ఈ మాట భారతదేశంలో ఉన్న అందరు ఆడవాళ్లు ఒప్పుకోవాల్సిందే. దీనికి కారణం వాటి మన్నిక ఎక్కువ. అంతేకాదు.. శుభ్రం చేయడం కూడా తేలిక. కాబట్టి వీటిని ఎక్కువగా ఈ గిన్నెలను, డబ్బాలను ఉపయోగిస్తుంటారు. కానీ వీటిలో కొన్ని ఆహారపదార్థాలు భద్రపరచకూడదని తెలుసా? పప్పులు, ఊరగాయల నుంచి లంచ్‌బాక్స్‌ల వరకు అన్నిరకాలుగా స్టీల్‌ని ఉపయోగిస్తుంటాం. కానీ ప్రతిదీ వాటిలో ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే.. కొన్ని ఆహారాలు స్టీల్‌తో చర్య జరపవచ్చు […]
స్టీల్ డబ్బాలలో ఎప్పుడూ నిల్వ చేయకూడని ఐదు ఆహారాలు! Read More »









