వంటగది

తొక్క‌లో అందం కాదు.. తొక్క‌తోనే రెట్టింపు అందం సొంతం!

తొక్కే కదా అని తీసిపారేస్తాం. కానీ అదే తొక్కతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. నారింజ పండు తిన్న తర్వాత ఆ ఇక నుంచి తొక్కను పడేయకండి. అందాన్ని సంరక్షించే ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలో చెబుతాం ట్రై చేయండి. నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. అందాన్ని పెంచే లక్షణాలు కూడా బోలెడు. యాంటీ ఆక్సిడెంట్ల ఉన్న ఈ తొక్కతో మరికొన్ని కలుపాల్సి ఉంటుంది. ఆ ఫేస్ ప్యాక్ లు ఎలా […]

తొక్క‌లో అందం కాదు.. తొక్క‌తోనే రెట్టింపు అందం సొంతం! Read More »

బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

అన్నం వండ‌డానికి ముందు బియ్యాన్ని క‌నీసం రెండుసార్ల‌యినా క‌డుగుతాం. ఆ నీళ్ల‌ను అలా ఊరికే పార‌బోస్తాం. కానీ ఆ నీళ్ల వ‌ల్ల ఎన్ని ప్ర‌యోలున్నాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా? గంజి తాగితే మంచిదంటారు. కానీ బియ్యం క‌డిగిన నీళ్లు కూడా అందానికి చాలామంచిదంటున్నారు నిపుణులు. ఆ పాల ద్ర‌వాన్ని అలా వృథాగా ప‌డ‌వేయ‌కుండా దాని నుంచి ప్ర‌యోజ‌నం పొంద‌డం గురించి ఆలోచించండి. ఇందులో ఉండే పోష‌కాలు, ఖ‌నిజాలు, పిండిప‌దార్థాలు మ‌న‌కెంతో లాభాల‌ను చేకూరుస్తాయి. సహజ ఎరువులుమొక్కలు బియ్యం నీటిని

బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఎన్ని లాభాలున్నాయో తెలుసా? Read More »

ఆంజ‌నేయుడికి భ‌క్తిగా స‌మ‌ర్పించే నైవేద్యం వ‌డ‌!

కావాల్సిన ప‌దార్థాలు :మిన‌పప్పు: ఒక క‌ప్పుమిరియాలు: ఒక‌ టీస్పూన్జీల‌క‌ర్ర‌: ఒక టీస్పూన్నూనె, ఉప్పు :స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: మిన‌ప ప‌ప్పును 20 నుండి 30 నిమిషాలు పాటు నాన‌బెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో మిన‌ప‌ప్పు, మిరియాలు, జీల‌క‌ర్ర‌,త‌గినంత‌ ఉప్పు నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.స్టెప్2: ఒక క‌డాయిలో నూనె ఎక్కువ‌గా పోసుకొని వేడ‌వ‌నివ్వాలి. ఆ త‌ర్వాత మిక్సీ ప‌ట్టుకున్న మిశ్ర‌మంను ఒక క్లాత్ పై ప‌లుచ‌గా వ‌డ‌లలాగా ఒత్తుకొని 2 నిమిషాల

ఆంజ‌నేయుడికి భ‌క్తిగా స‌మ‌ర్పించే నైవేద్యం వ‌డ‌! Read More »

ఓవెన్ అవ‌స‌రంలేకుండా కుక్క‌ర్‌లో ఇలా ఎగ్‌లెస్‌ వెనీలా కేక్ చేసేయండి!

కావాల్సిన ప‌దార్థాలు : గోధుమ పిండి: ఒక‌ కప్పునెయ్యి: 2 టీస్పూన్లునూనె : అర క‌ప్పుమిల్క్ పౌడ‌ర్: అర క‌ప్పుబెల్లం : ఒక క‌ప్పువెనీలా ఎసెన్స్: అర‌ టీస్పూన్పెరుగు: అర క‌ప్పుబాదం, పిస్తా: అర క‌ప్పుబేకింగ్ సోడా: ఒక‌ టీస్పూన్బేకింగ్ పౌడ‌ర్: ఒక టీస్పూన్ త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా బెల్లం తురిమి పెట్టుకోవాలి. బాదం, పిస్తా చిన్న‌గా క‌ట్ చేసుకోవాలి.స్టెప్2: ఒక గిన్నెలో నెయ్యి, నూనె,పెరుగు, వెనీలా ఎసెన్స్, తురిమిన బెల్లం వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు

ఓవెన్ అవ‌స‌రంలేకుండా కుక్క‌ర్‌లో ఇలా ఎగ్‌లెస్‌ వెనీలా కేక్ చేసేయండి! Read More »

కొంత‌మందికి ఎప్పుడూ చలిగా అనిపించడానికి గ‌ల ఆరు కారణాలేంటో తెలుసా?

కొంత‌మంది స‌హ‌జంగానే చ‌లిని త‌ట్టుకుంటారు. కానీ మ‌రికొంద‌రు వెచ్చ‌ని వాతావ‌ర‌ణంలో కూడా చ‌లిగా ఉన్న‌ట్లు వ‌ణికి పోతుంటారు. అస‌లు ఎందుకు ఇలా అవుతుందో తెలుసా? ఏసీ ఎక్కువైనా.. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా మారినా కూడా కొంత‌మంది త‌ట్టుకోలేరు. కొంద‌రికేమో కాస్త వేడి ఎక్కువైనా చెమ‌ట‌లు ప‌ట్టేస్తుంటాయి. కానీ మ‌రికొంద‌రైతే అదే వేడిలో చ‌లి పుట్టినట్టుగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. కొంద‌రేమో ఫ్యాన్ కావాల‌నుకుంటే.. మ‌రికొంద‌రు ఫ్యాన్ వేస్తే నిద్ర ప‌ట్ట‌దు. అస‌లు ఈ ప‌రిస్థితి ఎందుకుంటుందో తెలుసుకోండి. రక్త ప్రసరణ సరిగా

కొంత‌మందికి ఎప్పుడూ చలిగా అనిపించడానికి గ‌ల ఆరు కారణాలేంటో తెలుసా? Read More »

పుల్ల‌పుల్ల‌ని మామిడి కాయ ప‌చ్చి పులుసు టేస్ట్ అదిరిపోతుంది!

కావాల్సిన ప‌దార్థాలు :మామిడికాయ‌లు: 2జీల‌క‌ర్ర‌: ఒక‌ టీస్పూన్ఆవాలు: ఒక‌ టీస్పూన్ఉల్లిపాయ :1ప‌చ్చిమిర్చి: 4ఎండుమిర్చి : 2క‌రివేపాకు: 2 రెమ్మ‌లుకొత్తిమీర‌: చిన్న క‌ట్ట‌జీల‌క‌ర్ర మెంతుల పొడి: ఒక‌ టీస్పూన్ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌నీళ్లు: ఒక‌ లీట‌ర్ త‌యారీ విధానం :స్టెప్1: కుక్క‌ర్‌లో మామిడి కాయ‌లను నీళ్లు పోసి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉంచి ఉడికించుకోవాలి. ఉల్లిగ‌డ్డని క‌ట్ చేసి పెట్టుకోవాలిస్టెప్2: స్టౌపై ప‌చ్చిమిర్చిని కాల్చుకొని మెత్త‌గా గ్రైండ్‌ చేసుకొవాలి. ఉడికించుకున్న మామిడికాయల‌ను కూడా మెత్త‌గా చేసి గుజ్జు

పుల్ల‌పుల్ల‌ని మామిడి కాయ ప‌చ్చి పులుసు టేస్ట్ అదిరిపోతుంది! Read More »

ఈ నాలుగు ఆరోగ్య సమస్యలుంటే.. వేసవిలో పుచ్చకాయను తినొద్దు!

వేస‌వి అంటే పుచ్చ‌కాయ ప‌ర్యాయ‌ప‌దంగా చెబుతారు. వేస‌విలో సూప‌ర్ ఫ్రూట్ అంటే కూడా పుచ్చ‌కాయే! కానీ అన్ని వేళ‌ల్లో ఈ పండు తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ స‌మ‌యంలో ఈ పండు తిన‌కూడ‌దో తెలుసుకోండి. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇది మండే వేడి నుంచి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. పుచ్చకాయలో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ నాలుగు ఆరోగ్య సమస్యలుంటే.. వేసవిలో పుచ్చకాయను తినొద్దు! Read More »

చౌర్య పాఠం

ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలేకొత్త రంగులే వచ్చే నువ్వొచ్చాకే..ఫాల్ ఇన్ లవ్ మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలనువ్వు పక్కనే ఉంటే అంతే చాలేఫాల్ ఇన్ ల‌వ్‌.. కిటికీ నుండి ఆ వ‌ర్షం చూస్తూఇళ‌య‌రాజా సంగీతంలోతెలుగు పాటనే విన్న‌ట్టుందే.. ఏ.. వద్దు వద్దనే దూరం తోస్తూఅడగకుండా నువ్విచ్చేసేమొదటి ముద్దుల అందంగుందే.. ఏ.. ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలేకొత్త రంగులే వ‌చ్చే నువ్వొచ్చాకే..మారినట్టుగా నక్షత్రాలే కలిసే నన్నిలా అదృష్టాలనువ్వు పక్కనే ఉంటే అంతే చాలే.. వినగానే

చౌర్య పాఠం Read More »

శ్రీ‌రాముడికి నైవేద్యంగా గోధుమ‌ ర‌వ్వ పాయ‌సం!

కావాల్సిన ప‌దార్థాలు:గోధుమ ర‌వ్వ‌: ఒక‌ క‌ప్పుపాలు: ఒక‌టిన్న‌ర క‌ప్పునీళ్లు: ఒక‌టిన్న‌ర క‌ప్పుబెల్లం : అర క‌ప్పునెయ్యి : 2 టీస్పూన్స్బాదం : గుప్పెడుకిస్‌మిస్ : గుప్పెడుజీడిప‌ప్పు: గుప్పెడుయాల‌కుల పొడి: అర‌ టీస్పూన్ త‌యారీ విధానం :స్టెప్1 : ఒక గిన్నెలో పాలు మ‌రిగించి పెట్టుకోవాలి. మ‌రో గిన్నెలో నీళ్లు పోసి మ‌రిగించుకోవాలి.స్టెప్ 2 : మ‌రుగుతున్న నీళ్ల‌లో గోధుమ ర‌వ్వ వేసి ఉడికించుకొవాలి . ఇంకో క‌డాయి పెట్టుకొని నెయ్యి వేసి అందులో బాదం, కిస్‌మిస్‌, జీడిప‌ప్పు

శ్రీ‌రాముడికి నైవేద్యంగా గోధుమ‌ ర‌వ్వ పాయ‌సం! Read More »

ఇంట్లో ఈజీగా చేసే క‌ర‌క‌ర‌లాడే కోన్‌ చాట్!

కావాల్సిన ప‌దార్థాలు :మైదా : ఒక‌ క‌ప్పుర‌వ్వ‌: 4 టీస్పూన్స్వాము : ఒక టీస్పూన్స్ఉల్లిగ‌డ్డ : ఒక‌టిట‌మాట : ఒక‌టిఆలుగ‌డ్డ‌: ఒక‌టిశ‌న‌గ‌లు: ఒక‌ క‌ప్పుకొత్తిమీర‌: ఒక‌ క‌ట్ట‌నిమ్మ‌కాయ‌: స‌గంధ‌నియాల పొడి : ఒక‌ టీస్పూన్చాట్ మాసాలా : అర‌ టీస్పూన్సెవ్ : అర క‌ప్పుపెరుగు : అర క‌ప్పుఐస్ క్రీం మౌల్డ్స్ : 2నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: మైదా, ర‌వ్వ‌, వాము, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి.

ఇంట్లో ఈజీగా చేసే క‌ర‌క‌ర‌లాడే కోన్‌ చాట్! Read More »

Powered by WordPress