వంటగది

ఇడ్లీ కొట్టు

హే హే హే హే హే హే …హే హే హే హే హే హే … కొత్తగుందే పాత లోకమంతా…హే..హే..ఇంతకాలం చూడలేది వింత… హే..ఉరిమే చిమ్మా చీకటింట… హే..వెలిగే వెన్నెలమ్మవంట… హే.. తప్పు మోత్తం నాదే అంటే ఎట్టా?…తప్పుతుందా … పుంజు వెంటే పెట్ట…నువ్వు నా ఆరోప్రాణమంట…పువ్వులో పెట్టి చూసుకుంటా.. రెండు కన్నులు చాలవే…కొంటె కలల ఆటకే…గుండె దడలు ఆగవే …మురిసిపోన మాటకే…ఆగెనంట కాలమే…ఇది ప్రేమ ఇంద్రజాలమే … కొత్తగుంటే పాత లోకమంతా…హత్తుకోరా… చేతికందినంతా…హే హే […]

ఇడ్లీ కొట్టు Read More »

మిరాయ్

ధర్మం జైత్రయధైర్యం జైత్రయసర్వం జైత్రయ కార్య సిద్ధికై తెగించు పోరులోగ్రహాలు శుభమని అనుగ్రహించవామాతృ సేవకై తపించు త్రోవలోజగాలు జయమని ఆశీర్వదించవా ధర్మం జైత్రయ..ధైర్యం జైత్రయ..సర్వం జైత్రయ.. కార్య సిద్ధికై తెగించు పోరులోగ్రహాలు శుభమని అనుగ్రహించవామాతృ సేవకై తపించు త్రోవలోజగాలు జయమని ఆశీర్వదించవా ఓ..ఓ.. ఓ.. అగ్ని కీలలే దిక్సూచి అవ్వగామేఘాల జ్యోతులే దీవించి పంపగానిశబ్ద శబ్దమే సంకేతమివ్వగానక్షత్ర మాలాలే లక్ష్యాన్ని చూపవా ప్రతీ కణం నీ మాతృ భిక్షప్రతీ క్షణం ఆ ప్రేమ రక్ష జ్వలించగా నీ

మిరాయ్ Read More »

పిల్ల‌ల‌కు లంచ్ బాక్స్‌లో టేస్టీగా చేసి పెట్టే.. క‌రివేపాకు క్యారెట్ రైస్!

కావాల్సిన ప‌దార్థాలు :క‌రివేపాకు : ఒక క‌ట్ట‌క్యారెట్ తురుము : ఒక క‌ప్పుఅన్నం : రెండు క‌ప్పులుధ‌నియాలు : ఒక టీస్పూన్ఎండు మిర్చి : నాలుగుజీల‌క‌ర్ర : ఒక టీస్పూన్ప‌సుపు : అర టీస్పూన్జీడిప‌ప్పులు : గుప్పెడుఉల్లిపాయ : ఒక‌టిప‌చ్చిమిర్చి : రెండుఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి.స్టెప్2: క్యారెట్ తురిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, ప‌చ్చిమిర్చి క‌ట్ చేసి పెట్టాలి.స్టెప్3: స్టౌ పై ఒక పాన్ పెట్టుకొని అందులో

పిల్ల‌ల‌కు లంచ్ బాక్స్‌లో టేస్టీగా చేసి పెట్టే.. క‌రివేపాకు క్యారెట్ రైస్! Read More »

ఇడ్లీ.. దోశ‌ల్లోకే కాదు.. అన్నంలోకి కూడా అదిరిపోయే క్యాప్సికం చ‌ట్నీ!

కావాల్సిన ప‌దార్థాలు :క్యాప్సికం ముక్క‌లు : అర క‌ప్పుఉల్లిపాయ ముక్క‌లు : అర క‌ప్పువెల్లుల్లిపాయ‌లు : రెండునిమ్మ‌రసం : ఒక టీస్పూన్ఎండుమిర్చి : 3శ‌న‌గ‌ప‌ప్పు : 3/4 టేబుల్‌స్పూన్మిన‌ప‌ప్పు : 3/4 టేబుల్‌స్పూన్‌జీల‌క‌ర్ర : అర టీస్పూన్ఆవాలు : పావు టీస్పూన్క‌రివేపాకు : ఒక రెమ్మ‌ఇంగువ : చిటికెడునూనె, ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1 : క‌డాయిలో జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ఒక ఎండుమిర్చి వేయించి కాస్త చ‌ల్లార‌నివ్వాలి. వీటిని గ్రైండ్ చేయాలి.స్టెప్

ఇడ్లీ.. దోశ‌ల్లోకే కాదు.. అన్నంలోకి కూడా అదిరిపోయే క్యాప్సికం చ‌ట్నీ! Read More »

మీ వయస్సు ప్రకారం పడుకోవడానికి ఉత్తమమైన‌ సమయం ఏదో తెలుసా?

వయస్సుతో పాటు.. నిద్రా స‌మ‌యం మారుతుంది. పిల్ల‌ల పెరుగుద‌ల‌కు ఎంతో నిద్ర అవ‌స‌ర‌మో.. వ‌య‌సుల వారీగా కూడా నిద్ర స‌మ‌తుల్య‌త అవ‌స‌రం. అస‌లు వ‌య‌సు ప్ర‌కారం ఎంత నిద్ర అవస‌ర‌మో తెలుసుకోండి. కొంతమంది రాత్రిపూట త్వరగా నిద్రపోవడం వల్ల ఎందుకు ఉత్సాహంగా ఉంటారో, మరికొందరు రాత్రిపూట మెరుగ్గా పనిచేస్తారో మీకు ఎప్పుడైనా అనిపించిందా? నిద్ర సమయం కేవలం విశ్రాంతి గురించి మాత్రమే కాదు. ఇది మీ మొత్తం ఆరోగ్యంతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. యూరోపియన్ హార్ట్

మీ వయస్సు ప్రకారం పడుకోవడానికి ఉత్తమమైన‌ సమయం ఏదో తెలుసా? Read More »

ఆరోగ్యక‌ర‌మైన ఈ మూడు అల‌వాట్ల వ‌ల్ల దీర్ఘ‌కాలిక న‌ష్టాన్ని ఎదుర్కొంటార‌ని తెలుసా?

ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం మంచిదే. కానీ అతిగా ఉత్తమ పద్ధతులను చేయడం కూడా కొన్నిసార్లు ఊహించని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలా ఈ మూడు ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను అతిగా చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి. ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడే కొన్ని ప్రవర్తనలను అతిగా చేయడం శరీరాన్ని ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ ప్రమాదాలను గుర్తించడం ఆరోగ్యానికి సమతుల్య, సురక్షితమైన విధానాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. కొన్ని “ఆరోగ్యకరమైన” అలవాట్లను అతిగా చేయడం వల్ల ఆరోగ్య

ఆరోగ్యక‌ర‌మైన ఈ మూడు అల‌వాట్ల వ‌ల్ల దీర్ఘ‌కాలిక న‌ష్టాన్ని ఎదుర్కొంటార‌ని తెలుసా? Read More »

వినాయ‌క చ‌వితి స్పెష‌ల్.. బెల్లం పాల తాలిక‌లు నైవేద్యంగా స‌మ‌ర్పించండి!

కావాల్సిన ప‌దార్థాలు :పాలు : మూడు క‌ప్పులుబియ్యం పిండి: ఒక‌ క‌ప్పుబెల్లం తురుము: ఒక క‌ప్పునెయ్యి: రెండు టీ స్సూన్లుస‌గ్గు బియ్యం: రెండు టీ స్సూన్లుజీడిప‌ప్పులు, కిస్మిస్: ఒక గుప్పెడుయాల‌కులు: నాలుగు త‌యారీ విధానం:స్టెప్ 1: ముందుగా పాలు మ‌రిగించి ప‌క్క‌న పెట్టుకోవాలి. అర‌గంట పాటు స‌గ్గు మియ్యం నాన‌బెట్టుకోవాలి.స్టెప్2: స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి జీడి ప‌ప్పు, కిస్మిస్ వేయించి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక టీ గ్లాసు నీళ్లు, మూడు

వినాయ‌క చ‌వితి స్పెష‌ల్.. బెల్లం పాల తాలిక‌లు నైవేద్యంగా స‌మ‌ర్పించండి! Read More »

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :కొబ్బ‌రి కాయ : ఒక‌టిబెల్లం: ఒక క‌ప్పునెయ్యి: రెండు టీ స్పూన్స్జీడిప‌ప్పులు : గుప్పెడు త‌యారీ విధానం:స్టెప్1: కొబ్బ‌రిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి మిక్సీ ప‌ట్టుకొవాలి. బెల్లం కూడా మెత్త‌గా చేసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌ పై ఒక మంద‌పాటి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిప‌ప్పుల‌ను వేయించుకోవాలి. వీటిని ప‌క్క‌న పెట్టి మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.స్టెప్ 3 : ఇందులో బెల్లం వేసి ప‌ది

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి! Read More »

ఘాటి

దస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూ టాకీ టాకీ టాకీ టాకీటాకీ టాకీ టా దస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూ టాకీ టాకీ టాకీ టాకీటాకీ టాకీ టా తూరుపు కనుమల మధ్యమింటికారడవుల్లో కాలెట్టిసిరుతై ఉరికే యమజట్టివేటకీ కదిలే ఘాటి ఘాటి గా గా ఘాటిగా ఘాటిగా ఘాటిఘాటి ఘా ఘా ఘాటిగా ఘాటిగా గా కాసే కళ్లలో ధుమ్ ఎట్టిగుండెల నిండా ధమ్ అట్టిదుమ్మికే దుప్పికే పోటిజర జర

ఘాటి Read More »

స‌తీ లీలావ‌తి

ఓహ్ గుప్పెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పోయేరోబాహుబలి లాంటి ఈ బావను బద్నాము చేసిందిరోగుండెలోన డప్పులు కట్టి పూజలే చేసారో..చిన్ననాటి ఈ దేవదాసు ను చీ కొట్టి పోయిందిరో… ఓహో.. ఓహో.. మెరికలాంటి కుర్రోడమ్మాచురుకు చూపు చిన్నోడమ్మామన‌సులోంచి కాసేపైనా పోనే పొడమ్మా వలపు చిచ్చు పెట్టడమ్మావరుడి వేషం కట్టాడమ్మావాడివూసే రేయీ పగలూ అయ్యో రామా సిద్ధమైంది కల్యాణ మాలసిగ్గులేమౌనో తెల్లారేకల్లాసంబరాల సందె వేళగట్టిమేలమిక వాయించరేలా… ఓయే పిల్లా రాయే పిల్లాచిక్కావే చక్కని చిత్తూరు పిల్లాపానమల్లా తేనె

స‌తీ లీలావ‌తి Read More »

Powered by WordPress