పండంటి నిద్రకు.. పన్నెండు సూత్రాలు!!
నాకు నిద్రపట్టడం లేదు. మధ్యలో లేస్తే నిద్రపోవడం కష్టంగా ఉంది. చాలామంది నోటి నుంచి ఈ మాటలు వింటాం. మీరు కూడా ఇలా నిద్రకు సంబంధించి సమస్యలను ఎదుర్కుంటున్నారా? అయితే ఈ నియమాలు పాటించండి. నిద్ర సరిగా పట్టడం లేదంటే మానసిక, శారీర సమస్యలు ఉండి ఉంటాయి. అలా కాదు మామూలుగా నిద్ర పట్టడం లేదంటే మాత్రం ఈ చిట్కాలు పాటించండి. అప్పటికీ నిద్ర పట్టకపోతే మాత్రం తప్పక వైద్యుడిని సంప్రదించాల్సిందే!
పండంటి నిద్రకు.. పన్నెండు సూత్రాలు!! Read More »




