రుచినే కాదు.. ఆరోగ్యాన్ని పెంచే పుదీనా!
పుదీనా రైస్.. పులావ్.. ఏదైనా కూరగాయలు.. మాంసాహారం ఏదైనా సరే వాటిని మరింత రుచిగా చేసేది పుదీనా. సువాసనే కాదు.. మంచి టేస్ట్ తీసుకొస్తుంది. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. తెలుగింటి వంటకాల్లో పుదీనా కచ్చితంగా ఉండి తీరాల్సిందే. తేనీటి నుంచి ఆల్కహాల్ వరకు అన్ని పానీయాల్లో కూడా పుదీనా వినియోగిస్తారు. సలాడ్స్, డెజర్ట్స్లో కూడా మెంట్ మస్ట్ అంటారు. బిర్యానీకి అంత ప్లేవర్ రావడానికి కారణం కూడా పుదీనా అంటే అతిశయోక్తి కాదేమో! […]
రుచినే కాదు.. ఆరోగ్యాన్ని పెంచే పుదీనా! Read More »









