వంటగది

డెస్క్ వ‌ద్దే కూర్చొని చేసే సులువైన వ్యాయామాలు ఇవే!

ఒత్తిడిని తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి సహాయపడే మీ డెస్క్ వద్ద సులభంగా చేయగల ఐదు ప్రభావవంతమైన వ్యాయామాలను ఇక్కడ ఇస్తున్నాం. నేటి వేగవంతమైన కార్పొరేట్ ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు గంటల తరబడి తమ డెస్క్‌లకు అతుక్కుపోతుంటారు. దీనివ‌ల్ల శారీర‌క శ్ర‌మ త‌గ్గిపోతుంది. ఈ నిశ్చల జీవనశైలి, ఎక్కువసేపు కూర్చోవడం ద్వారాకండరాల ఉద్రిక్తత, దృఢత్వం, దీర్ఘకాలిక నొప్పి వంటి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి సరళమైన కానీ ప్రభావవంతమైన పరిష్కారం […]

డెస్క్ వ‌ద్దే కూర్చొని చేసే సులువైన వ్యాయామాలు ఇవే! Read More »

ఎండ‌ల్లో స‌గ్గుబియ్యం-బియ్యం వ‌డియాలను ఆర‌బెట్టేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుస‌గ్గు బియ్యం : ఒక క‌ప్పునీళ్లు : 11 గ్లాసులుప‌చ్చిమిర్చి : 5అల్లం : 2 ఇంచుల ముక్క‌ఉప్పు : స‌రిప‌డినంత‌జీల‌క‌ర్ర : ఒక టీ స్పూన్ త‌యారీ విధానం :స్టెప్1 : బియ్యం, స‌గ్గు బియ్యం ముందు రోజు నైట్ నాన‌బెట్టుకోవాలి. నాన‌బెట్టిన బియ్యంలో ఒక క‌ప్పు నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.స్టెప్ 2: మ‌రో మిక్సీ జార్లో ప‌చ్చిమిర్చి, అల్లం కూడా మిక్సీ ప‌ట్టుకోవాలి. సగ్గు

ఎండ‌ల్లో స‌గ్గుబియ్యం-బియ్యం వ‌డియాలను ఆర‌బెట్టేయండి! Read More »

ఫ్రిజ్‌లో ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఇక పై ఏది బ‌య‌ట ప‌డేయం!

ఫ్రిజ్‌లో పెట్టిన వ‌స్తువులు కూడా కొన్నిసార్లు పాడ‌వ‌డం చూస్తుంటారు. ఊహించిన దానికంటే వేగంగా చెడిపోయిన ఆహారాన్ని బయట పారవేసినట్లు గమనించారా? సరైన ఫ్రిజ్ నిర్వహణ అంటే కేవలం శుభ్రత గురించి మాత్రమే కాదు. ఇది మీ కిరాణా సామాగ్రి జీవితకాలాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను నివారించడంలో, మీ వద్ద ఎల్లప్పుడూ తాజా పదార్థాలు ఉండేలా చూసుకోవడంలో పెద్ద తేడాను కలిగిస్తుంది. ప్రతీ ఫ్రిజ్ విభాగాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ ఆహారాన్ని సరిగ్గా ఎలా నిల్వ చేయాలో చ‌దువండి.

ఫ్రిజ్‌లో ఆహారాన్ని ఇలా నిల్వ చేస్తే.. ఇక పై ఏది బ‌య‌ట ప‌డేయం! Read More »

ఎండ‌ల్లో.. నోరూరించే చ‌ల్ల చ‌ల్ల‌ని ఫ్రూట్ క‌స్ట‌ర్డ్!

కావాల్సిన ప‌దార్థాలు:పాలు : 1/2 లీట‌ర్కస్ట‌ర్డ్ పౌడ‌ర్ : 3 టీస్పూన్స్చ‌క్కెర : 4 టీస్పూన్స్దానిమ్మ గింజ‌లు : 2 టీస్పూన్స్బ్లాక్ & గ్రీన్ ద్రాక్ష : 3 టీస్పూన్స్అర‌టి పండు : ఒక‌టిఆపిల్ : ఒక‌టి త‌యారీ విధానం :స్టెప్ 1: కస్ట‌ర్డ్ పౌడ‌ర్‌లో కొన్ని పాలు పోసుకొని ఉండ‌లు లేకుండా క‌లిపి పెట్టుకోవాలి. అర‌టి పండు, ఆపిల్ చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.స్టెప్2 : స్ట‌వ్ పై గిన్నె పెట్టుకొని పాలు పోసి

ఎండ‌ల్లో.. నోరూరించే చ‌ల్ల చ‌ల్ల‌ని ఫ్రూట్ క‌స్ట‌ర్డ్! Read More »

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా..? అయితే ఈ ఐదు ఎర్ర‌టి పండ్ల‌ను తినండి!

పండ్ల పోషక విలువలు, ఆరోగ్యకరమైన లక్షణాలు అందరికీ తెలిసినవే! అయితే.. పండ్లు తినడం వల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది, మీ గుండె పరిస్థితి మెరుగుపడుతుందని మీకు తెలుసా? పండ్లు చాలా వ‌ర‌కు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయ‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. అయితే అందులో ఎర్ర‌టి రంగులో ఉండే పండ్ల‌ను ఎంచుకుంటే మంచిద‌ట‌. 2019లో కరెంట్ మెడిసినల్ కెమిస్ట్రీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం కూడా ఈ విష‌యాన్ని చెబుతున్న‌ది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలా..? అయితే ఈ ఐదు ఎర్ర‌టి పండ్ల‌ను తినండి! Read More »

క్రిస్పీ.. క్రిస్పీగా.. రెస్టారెంట్ స్టైల్‌లో ప్రాన్స్ క‌ర్రీ!

కావాల్సిన ప‌దార్థాలు :ప‌చ్చి రొయ్య‌లు : 250గ్రా.ప‌సుపు : పావు టీస్పూన్మిరియాల పొడి : అర టీస్పూన్మైదా : ఒక టీస్పూన్కార్న్‌ఫ్లోర్ : 2 టీస్పూన్స్ఉల్లిపాయ : ఒక‌టి (పెద్దది)ప‌చ్చిమిర్చి: 4చిల్లీఫ్లెక్స్ : అర టీస్పూన్కొత్తిమీర: ఒక క‌ట్ట‌అజినోమోటో : పావు టీస్పూన్నూనె, ఉప్పు :స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం : స్టెప్1: శుభ్రం చేసుకున్న రొయ్య‌లు తీసుకోని అందులో ప‌సుపు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు వేసుకొని క‌లుపాలి. ఒక పావు గంట అలా

క్రిస్పీ.. క్రిస్పీగా.. రెస్టారెంట్ స్టైల్‌లో ప్రాన్స్ క‌ర్రీ! Read More »

అమ్మ‌మ్మ‌ల కాలం నాటి ప‌చ్చి మొక్క‌జొన్న గారెలు.. పాల ప‌డియం!

గారెల‌కు కావాల్సిన ప‌దార్థాలు: ప‌చ్చి మొక్క‌జొన్న‌లు : 500 గ్రా.ఎండు మిర్చి :10వెల్లులి రెబ్బ‌లు :10ఉల్లిపాయ‌లు : 2 పెద్ద‌విజీల‌క‌ర్ర‌: ఒక‌ టీస్పూన్కొత్తిమీర : ఒక క‌ట్ట‌పాల‌కూర: 2 క‌ట్ట‌లుపుదీనా : ఒక క‌ట్ట‌క‌రివేపాకు : 4 రెమ్మ‌లునూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌ పాల‌ప‌డియంకు.. బియ్యం : ఒక‌ టీ గ్లాస్బెల్లం : 250 గ్రా.పాలు : 2 టీ గ్లాసులుయాల‌కుల పొడి : ఒక టీస్పూన్‌నీళ్లు : ఒక‌ గ్లాస్ గారెలు త‌యారీ విధానం: స్టెప్

అమ్మ‌మ్మ‌ల కాలం నాటి ప‌చ్చి మొక్క‌జొన్న గారెలు.. పాల ప‌డియం! Read More »

హోం మెడ్ స్టైల్‌లో ఈజీగా చేసుకొనే ప‌ల్లీ నువ్వుల ప‌ట్టి!

కావాల్సిన ప‌దార్థాలు: ప‌ల్లీలు : 500 గ్రా.నువ్వులు : 250 గ్రా.బెల్లం : 750 గ్రా.నెయ్యి :100 గ్రా.యాల‌కులు : 10నీళ్లు : ఒక‌ టీస్పూన్ త‌యారీ విధానం :స్టెప్ 1: ఒక క‌డాయి పెట్టుకొని ప‌ల్లీలు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేరుగా వేయించుకోవాలి.స్టెప్ 2: ప‌ల్లీలు పొట్టుపోయేలా చేసి ప‌లుకులుగా చేసుకోవాలి. బెల్లం మెత్త‌గా చేసి ప‌ట్ట‌న పెట్టుకోవాలి.స్టెప్ 3 : ఇంకో గిన్నెలో బెల్లం, యాల‌కులు వేసుకొని నీళ్లు పోసుకొని స్టౌ పై పెట్టుకొని

హోం మెడ్ స్టైల్‌లో ఈజీగా చేసుకొనే ప‌ల్లీ నువ్వుల ప‌ట్టి! Read More »

చేదులేకుండా నిల్వ ఉండే కాక‌ర‌కాయ‌ ఉల్లి కారం!

కావాల్సిన ప‌దార్థాలు : కాక‌రకాయ‌లు : 500 గ్రా.ఉల్లిపాయ‌లు: 2 పెద్ద‌విజీల‌క‌ర్ర : ఒక‌ టీ స్పూన్చింత‌పండు : నిమ్మ‌కాయ అంత‌వెల్లులి రెబ్బ‌లు : 10మిన‌ప ప‌ప్పు : ఒక‌ టీస్పూన్శ‌న‌గ ప‌ప్పు: ఒక‌ టీస్పూన్ధ‌నియాలు: ఒక‌ టీస్పూన్కారం : ఒక‌ టీస్పూన్నూనె, ఉప్పు : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం : స్టెప్ 1: కాక‌ర కాయలు శుభ్రంగా క‌డిగి ఒక ఇంచు సైజులో క‌ట్ చేసి మ‌ద్య‌లో ఉన్న గింజ‌లు తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ‌లు క‌ట్

చేదులేకుండా నిల్వ ఉండే కాక‌ర‌కాయ‌ ఉల్లి కారం! Read More »

దంతాల నుంచి రక్తస్రావం అయితే ఏం చేయాలి?

దంతాలను బట్టే మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కాబట్టి దంతాల సంరక్షణ కచ్చితంగా చేయాల్సిందే! కానీ ఎంత చేసినా చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి దుర్వాసన బాధిస్తుంటాయి. అలా కాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు.. ఎంత చేసినా కొన్నిసార్లు పళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. ఏం తిన్నా కూడా నోటి నుంచి ఒక రకమైన దుర్వాసన వేధిస్తుంటుంది. వీటిని తగ్గించేందుకు కచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే దంతాలు అందంగా మెరిసిపోతాయి.

దంతాల నుంచి రక్తస్రావం అయితే ఏం చేయాలి? Read More »

Powered by WordPress