కిరాక్ అనిపించే.. క్రిస్పీ కార్న్!
కావాల్సిన పదార్థాలు:స్వీట్ కార్న్: 2నీళ్ళు : 2 గ్లాసులుమైదా : 4 టీస్పూన్స్కార్న్‌ఫ్లోర్ : 4 టీస్పూన్స్పచ్చి మిర్చి :5ఉల్లిపాయ : ఒకటి (పెద్దది)వెల్లులి : 5 రెబ్బలుపసుపు : పావు టీస్పూన్చిల్లీ ఫ్లెక్స్: అర టీస్పూన్మిరియాల పొడి :అర టీస్పూన్గరం మసాలా :అర టీస్పూన్ఉల్లి ఆకు : 1కట్టనూనె, ఉప్పుః సరిపడినంత తయారీ విధానం: స్టెప్ 1: గిన్నెలో నీళ్ళు పోపొసుకొని పసుపు, ఉప్పు, స్వీట్ కార్న్ వేసుకొని ఉడికించి కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కార్న్ […]
కిరాక్ అనిపించే.. క్రిస్పీ కార్న్! Read More »









