ఎండకాలంలో ఎంతో చలువ చేసే ఉలవ చారు!
కావాల్సిన పదార్థాలు:ఉలవలు : రెండు గ్లాసులుచింతపండు :పెద్ద నిమ్మకాయంతఉల్లిపాయలు : 2పసుపు : అర టీస్పూన్కారం : ఒక టీస్పూన్జీలకర్ర మెంతుల పొడి : అర టీస్పూన్కొత్తిమీర : ఒక కట్టజీలకర్ర: ఒక టీస్పూన్ఆవాలు: ఒక టీస్పూన్ఎండుమిర్చి: 4కరివేపాకు : 2 రెమ్మలునూనె, ఉప్పు : సరిపడినంత తయారీ విధానం:స్టెప్ 1: ముందుగా ఉలవలను రాళ్ళు లేకుండా చూసుకొని ఒక గిన్నెలో వేసి రెండు సార్లు కడగాలి. తర్వాత ఒక గ్లాసు ఉలవలకి నాలుగు గ్లాసుల నీళ్లు […]
ఎండకాలంలో ఎంతో చలువ చేసే ఉలవ చారు! Read More »









