రోగ నిరోధక శక్తిని పెంచే రాగి లడ్డు!
కావాల్సిన పదార్థాలు :రాగి పిండి : 500 గ్రా.నెయ్యి :100గ్రా.బెల్లం : 500 గ్రా.నీళ్లు : ఒక గ్లాస్బాదం: ఒక టీస్పూన్పిస్తా: ఒక టీస్పూన్కిస్ మిస్: ఒక టీస్పూన్ తయారీ విధానం :స్టెప్1 : స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి. స్టెప్2: ఇప్పుడు మిగిలిన నెయ్యిలో రాగి పిండి వేసి సన్నని మంటపై పచ్చి వాసన పోయే వరకు […]
రోగ నిరోధక శక్తిని పెంచే రాగి లడ్డు! Read More »