వంటలు

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా!

కావాల్సిన ప‌దార్థాలు :సాబుదానా : ఒక క‌ప్పుపెరుగు : ఒక క‌ప్పుచ‌క్కెర : పావు టీస్పూన్జీల‌క‌ర్ర : అర టీస్పూన్ప‌చ్చిమిర్చి : 1ప‌ల్లీలు : 2 టేబుల్‌స్పూన్స్నెయ్యి : ఒక టీస్పూన్ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1: ప‌ల్లీల‌ను వేయించి పొడి చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. సాబుదానాని కొద్దిగా వేయించుకొని చ‌ల్లార‌నివ్వాలి.స్టెప్ 2 : ఒక గిన్నెలో పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసి క్రీమ్‌లా అయ్యేలా బాగా క‌లుపాలి. ఇందులోనే ఉప్పు, చ‌క్కెర […]

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా! Read More »

పిల్ల‌ల కోసం హై ప్రోటీన్‌ని అందించే ఫూల్‌మ‌ఖానా ల‌డ్డు!

కావాల్సిన ప‌దార్థాలు :మ‌ఖానా: ఐదు క‌ప్పులుజీడిప‌ప్పు: ఒక క‌ప్పుబాదం ప‌ప్పు: ఒక క‌ప్పుయాల‌కులు: ఐదుఎండు కొబ్బ‌రి పొడి: ఒక క‌ప్పుబెల్లం: క‌ప్పున్న‌ర‌నెయ్యి: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానంస్టెప్1: ముందుగా స్టౌపై ఒక పాన్ పెట్టుకొని మ‌ఖానా వేసి స‌న్న‌ని మంట మీద‌ క్రిస్పీగా అయ్యేలా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్2: అదే పాన్‌లో నెయ్యి వేసి జీడి ప‌ప్పు, బాదం ప‌ప్పు వేసి దోర‌గా వేయించుకొని అందులొనే ఎండు కొబ్బ‌రి పొడి కూడా వేసి మూడు నుండి ఐదు నిమిషాల

పిల్ల‌ల కోసం హై ప్రోటీన్‌ని అందించే ఫూల్‌మ‌ఖానా ల‌డ్డు! Read More »

మైదాతో ప‌ని లేకుండా త‌యారు చేసే చైనీస్ రైస్ కేక్ రుచి చూస్తే ముక్క కూడా మిగ‌ల్చ‌రు!

కావాల్సిన ప‌దార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుచ‌క్కెర‌ : క‌ప్పున్న‌ర‌యాల‌కులు: రెండుమ‌ర‌మ‌రాలు: పావు క‌ప్పుబేకింగ్ పౌడ‌ర్: ఒక టీస్పూన్వంట సోడా: ఒక టీ స్పూన్ఉప్పు: చిటికెడునెయ్యి: రెండు టీ స్పూన్స్‌ త‌యారీ విధానం :స్టెప్1 : బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.స్టెప్2: ఇప్పుడు నాన‌బెట్టుకున్న బియ్యం, మ‌ర‌మ‌రాలు, యాల‌కులు వేసుకొని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకొవాలి.స్టెప్3: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అందులో చ‌క్కెర‌ వేసి కొన్ని నీళ్లు పోసి చ‌క్కెర‌ను క‌రిగించుకోవాలి.స్టెప్4: ఒక

మైదాతో ప‌ని లేకుండా త‌యారు చేసే చైనీస్ రైస్ కేక్ రుచి చూస్తే ముక్క కూడా మిగ‌ల్చ‌రు! Read More »

అన్నం మిగిలితే.. ఇలా పూరీలు చేసి ఏ కూర‌తోనైనా లాగించేయొచ్చు!

కావాల్సిన ప‌దార్థాలు :అన్నం : ఒక క‌ప్పుగోధుమ‌పిండి : ఒక క‌ప్పుఉప్పు : ఒక టీస్పూన్నూనె : స‌రిప‌డినంత త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా మిక్సీలో మిగిలిన అన్నం, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్క‌డ నీళ్లు ఎక్కువ పోయ‌కూడ‌దు అది గుర్తుంచుకోండి.స్టెప్ 2: ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఇందులో గోధుమ‌పిండి, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కావాల్సిన‌న్ని నీళ్లు పోసి మాత్ర‌మే పిండి క‌లుపుకోవాలి.స్టెప్ 3

అన్నం మిగిలితే.. ఇలా పూరీలు చేసి ఏ కూర‌తోనైనా లాగించేయొచ్చు! Read More »

రెస్టారెంట్ స్ట‌యిల్‌లో ప‌సందైన ప‌న్నీర్ ఫ్రైడ్‌ రైస్!

కావాల్సిన ప‌దార్థాలు :బాస్మ‌తీ రైస్ : ఒక క‌ప్పుప‌న్నీర్: పావు క‌ప్పుక్యాప్సికం: స‌గంఉల్లిపాయ : ఒక‌టిక్యారెట్ : స‌గంకార్న్ ఫ్లోర్: ఒక టీ స్పూన్కారం: అర టీ స్పూన్మిరియాల పొడి: పావు టీ స్పూన్సోయా సాస్: ఒక టీ స్పూన్అల్లం వెల్లులి పేస్ట్: అర టీ స్పూన్నెయ్యి : ఒక టీ స్పూన్కొత్తిమీర : అర క‌ట్ట‌ఉల్లికాడ‌లు: అర క‌ట్ట‌ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ప‌న్నీర్ చిన్న‌గా క‌ట్

రెస్టారెంట్ స్ట‌యిల్‌లో ప‌సందైన ప‌న్నీర్ ఫ్రైడ్‌ రైస్! Read More »

క‌ర్ణాట‌క‌ స్పెష‌ల్ మ‌ధుర‌మైన క్రంచీ స్నాక్స్‌ మ‌ధుర వ‌డ‌లు!

కావాల్సిన ప‌దార్థాలు :ఉల్లిపాయ‌లు: నాలుగుప‌చ్చి మిర్చి:నాలుగుఅల్లం : ఒక ఇంచు ముక్క‌ప‌ల్లీలు: గుప్పెడునువ్వులు: గుప్పెడుజీడిప‌ప్పు:గుప్పెడుబియ్యం పిండి : ఒక క‌ప్పున్నర‌ర‌వ్వ‌: ఒక క‌ప్పుఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా ఉల్లిపాయ‌లు స‌న్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం, ప‌చ్చిమిర్చి క‌చ్చ‌ప‌చ్చ‌గా దంచి పెట్టాలి.స్టెప్2: ఒక గిన్నె తీసుకొని క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ‌లు, అల్లం, ప‌చ్చిమిర్చి పేస్ట్, ప‌ల్లీలు, నువ్వులు, జీడిప‌ప్పు, ఉప్పు వేసి ఒక‌సారి బాగా క‌లుపుకొన్న‌ త‌ర్వాత బియ్యం పిండి, ర‌వ్వ కూడా

క‌ర్ణాట‌క‌ స్పెష‌ల్ మ‌ధుర‌మైన క్రంచీ స్నాక్స్‌ మ‌ధుర వ‌డ‌లు! Read More »

ఇంట్లోనే ఈజీగా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ త‌యారుచేస్తే అంతా లొట్ట‌లేసుకుంటూ తినేస్తారు!

కావాల్సిన ప‌దార్థాలు :ఆలుగ‌డ్డలు : అర కిలోకార్న్ ఫ్లోర్ : నాలుగు టీస్పూన్లుకారం: ఒక టీ స్పూన్ఉప్పు, నూనె: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ఆలుగ‌డ్డ చెక్కు తీసి స‌న్న‌గా, పొడ‌వుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆలుగ‌డ్డ‌లు రంగు మార‌కుండా కొన్ని నీళ్లు, ఉప్పు వేసి ఉంచాలి.స్టెప్2: మ‌రో గిన్నెలో నీళ్లు పోసి మ‌రిగించుకొని అందులో క‌ట్ చేసి పెట్ట‌కున్న ఆలుగ‌డ్డ వేసి రెండు నిమిషాల పాటు ఉడింకించుకోవాలి. త‌రువాత ఆలుగ‌డ్డ‌లోని నీళ్లు తీసేసి చ‌ల్లాని

ఇంట్లోనే ఈజీగా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ త‌యారుచేస్తే అంతా లొట్ట‌లేసుకుంటూ తినేస్తారు! Read More »

జూనియ‌ర్

వై వై వై వై వై వై వైరల్వై వై వై వై వై వయ్యారి వై వై వై వై వై వై వైరల్వై వై వై వై వై వయ్యారి ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫాలోయింగుచూశావంటే మైండ్‌ బ్లోయింగువై వై వై వై వై వై వైరల్వై వై వై వై వై వయ్యారి ఫాలోవర్లందరికి నేనే డార్లింగునేనేమి చేసినా ఫుల్‌ ట్రెండింగువై వై వై వై వై వై వైరల్వై వై వై వై

జూనియ‌ర్ Read More »

పిల్ల‌ల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా? ఈజీగా ఇలా ఆలూ రైస్ చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు :బియ్యం: ఒక గ్లాసుఆలుగ‌డ్డలు : రెండుఉల్లిపాయ‌: ఒక‌టిల‌వంగాలు: నాలుగుయాల‌కులు: రెండుదాల్చిన చెక్క‌: ఒక ఇంచు ముక్క‌మిరియాలు: ఒక టీస్పూన్జీల‌క‌ర్ర‌: ఒక టీస్పూన్ఆవాలు: అర టీ స్పూన్జీడిప‌ప్పు: రెండు స్పూన్లుప‌చ్చిమిర్చి: నాలుగుఅల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్కొత్తిమీర‌:ఒక క‌ట్ట‌నూనె, ఉప్పు:స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి.స్టెప్2: ఆలుగ‌డ్డ, ఉల్లిపాయ,ప‌చ్చిమిర్చి క‌ట్ చేయాలి. కొత్తిమీర స‌న్న‌గా క‌ట్ చేయాలి.స్టెప్3: స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని క‌ట్

పిల్ల‌ల లంచ్ బాక్స్‌లోకి ఏం చేయాల‌ని ఆలోచిస్తున్నారా? ఈజీగా ఇలా ఆలూ రైస్ చేసి చూడండి! Read More »

త‌క్కువ ప‌దార్థాల‌తో.. త‌క్కువ స‌మ‌యంలో చేసుకొనే స్వీట్‌.. బొంబాయి క‌రాచి హ‌ల్వా!

కావాల్సిన ప‌దార్థాలు :కార్న్ ఫ్లోర్: అర క‌ప్పుచ‌క్కెర : ఒక క‌ప్పుబాదం, పిస్తా, జీడి ప‌ప్పు: అర క‌ప్పునెయ్యి : అర క‌ప్పుఫుడ్ క‌ల‌ర్ : అర టీ స్పూన్యాల‌కుల పొడి: ఒక టీ స్పూన్ త‌యారీ విధానం:స్టెప్1: కార్న్‌ఫ్లోర్‌ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పొసి జారుగా క‌లిపి పెట్టుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు ప‌లుకులుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక క‌డాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి అయిన త‌ర్వాత

త‌క్కువ ప‌దార్థాల‌తో.. త‌క్కువ స‌మ‌యంలో చేసుకొనే స్వీట్‌.. బొంబాయి క‌రాచి హ‌ల్వా! Read More »

Powered by WordPress