పార్టీలో స్టార్టర్‌గా రవ్వ పొటాటో చీజ్ బాల్స్ పర్‌ఫెక్ట్ చాయిస్!
కావాల్సిన పదార్థాలు :రవ్వ: అర కప్పుఆలుగడ్డ: ఒకటిచీజ్: ఒక క్యూబ్కొత్తిమీర: సగం కట్టచిల్లీఫ్లేక్స్ : అర టీ స్పూన్కారం: అర టీ స్పూన్జీలకర్ర: అర టీ స్పూన్ఉప్పు, నూనె : సరిపడినంత తయారీ విధానం:ప్టెప్1: ఆలుగడ్డను ఉడికించాలి. ముందుగా స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని ఒక టీప్పూన్ నూనె వేసి జీలకర్ర,చిల్లీఫ్లెక్స్ వేసి సగం గ్గాసు నీళ్లు పొసి తగినంత ఉప్పు వేసి నీళ్లు మరిగించాలి.స్టెప్ 2 : నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేసి […]
పార్టీలో స్టార్టర్‌గా రవ్వ పొటాటో చీజ్ బాల్స్ పర్‌ఫెక్ట్ చాయిస్! Read More »









