వంటలు

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :కొబ్బ‌రి కాయ : ఒక‌టిబెల్లం: ఒక క‌ప్పునెయ్యి: రెండు టీ స్పూన్స్జీడిప‌ప్పులు : గుప్పెడు త‌యారీ విధానం:స్టెప్1: కొబ్బ‌రిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి మిక్సీ ప‌ట్టుకొవాలి. బెల్లం కూడా మెత్త‌గా చేసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌ పై ఒక మంద‌పాటి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిప‌ప్పుల‌ను వేయించుకోవాలి. వీటిని ప‌క్క‌న పెట్టి మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.స్టెప్ 3 : ఇందులో బెల్లం వేసి ప‌ది […]

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి! Read More »

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రై క‌ల‌ర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు :మిన‌ప‌ప్పు : ఒక క‌ప్పుఇడ్లీ ర‌వ్వ : రెండున్న‌ర క‌ప్పులుట‌మాటాలు : 2కొత్తిమీర‌ : ఒక క‌ట్టపుదీనా : 4 రెమ్మ‌లుప‌చ్చిమిర్చి : 4ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1 : మిన‌ప‌ప్పు, ఇడ్లీర‌వ్వ‌ను రెండు వేర్వేరు గిన్నెల్లో ఆరుగంట‌ల పాటు నాన‌బెట్టాలి.స్టెప్ 2 : మిక్సీ జార్‌లో మిన‌ప‌ప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్త‌గా రుబ్బి పెట్టాలి. దీంట్లో ఇడ్లీర‌వ్వ నీళ్లు లేకుండా మిన‌పప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపాలి.స్టెప్ 3

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రై క‌ల‌ర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి! Read More »

ఇంట్లొనే ఈజీగా టూటీ ఫ్రూటీ చేస్తే పిల్ల‌లు ఇష్టంగా తింటారు!

కావాల్సిన ప‌దార్థాలు :ప‌చ్చి బొప్పాయి కాయ‌: ఒక‌టిచ‌క్కెర‌: రెండు క‌ప్పులువెనీలా ఎసెన్స్: ఒక స్పూన్ఫుడ్ క‌ల‌ర్: ఎరుపు, ప‌సుపు, ఆకు ప‌చ్చ‌, నారింజ రంగు త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా బొప్పాయి కాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకొని క‌డిగి పెట్టుకోవాలి.స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని క‌ట్ చేసుకున్న బొప్పాయి ముక్క‌లు త‌గిన‌న్ని నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించి నీళ్లు తీసేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్3: ఇంకో గిన్నెలో

ఇంట్లొనే ఈజీగా టూటీ ఫ్రూటీ చేస్తే పిల్ల‌లు ఇష్టంగా తింటారు! Read More »

శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్!

కావాల్సిన పదార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుకంది ప‌ప్పు : ఒక క‌ప్పుచింత పండు : నిమ్మ‌కాయంతాఆలుగ‌డ్డ : ఒక‌టిచిల‌గ‌డ దుంప‌: ఒక‌టిచామ‌దుంప‌: అర క‌ప్పుగుమ్మ‌డి కాయ ముక్క‌లు: అర క‌ప్పుముల‌క్కాడ‌లు: రెండుక‌రివేపాకు: రెండు రెమ్మ‌లుకొత్తిమీర : ఒక క‌ట్ట‌నువ్వుల నూనె: స‌రిప‌డినంత‌ఉప్పు:స‌రిప‌డినంత‌సాంబారు పొడి : ఒక చెంచా త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా ప‌ప్పు ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండేయాలి. చింత‌పండు ర‌సం తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని కూర‌గాయ ముక్క‌లు

శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్! Read More »

శ్రావ‌ణ శుక్ర‌వారం అటుకుల పాయ‌సం నైవేద్యం!

కావాల్సిన పదార్థాలు :అటుకులు : అర క‌ప్పుబెల్లం : 3/4 క‌ప్పుపాలు : ఒక క‌ప్పుకొబ్బ‌రి పాలు : ఒక క‌ప్పుయాల‌కుల పొడి : చిటికెడుఅల్లం పొడి : చిటికెడునెయ్యి : ఒక టేబుల్‌స్పూన్జీడిప‌ప్పులు : 8కిస్‌మిస్ : 8 త‌యారీ విధానం :స్టెప్ 1: అటుకుల‌ను కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. దీనివ‌ల్ల అటుకులు చాలా క్రిస్పీగా త‌యార‌వుతాయి.స్టెప్ 2 : ఒక గిన్నెలో అర క‌ప్పు నీళ్లు పోసి బెల్లం వేసి క‌రిగించుకోవాలి.

శ్రావ‌ణ శుక్ర‌వారం అటుకుల పాయ‌సం నైవేద్యం! Read More »

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా!

కావాల్సిన ప‌దార్థాలు :సాబుదానా : ఒక క‌ప్పుపెరుగు : ఒక క‌ప్పుచ‌క్కెర : పావు టీస్పూన్జీల‌క‌ర్ర : అర టీస్పూన్ప‌చ్చిమిర్చి : 1ప‌ల్లీలు : 2 టేబుల్‌స్పూన్స్నెయ్యి : ఒక టీస్పూన్ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1: ప‌ల్లీల‌ను వేయించి పొడి చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. సాబుదానాని కొద్దిగా వేయించుకొని చ‌ల్లార‌నివ్వాలి.స్టెప్ 2 : ఒక గిన్నెలో పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసి క్రీమ్‌లా అయ్యేలా బాగా క‌లుపాలి. ఇందులోనే ఉప్పు, చ‌క్కెర

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా! Read More »

పిల్ల‌ల కోసం హై ప్రోటీన్‌ని అందించే ఫూల్‌మ‌ఖానా ల‌డ్డు!

కావాల్సిన ప‌దార్థాలు :మ‌ఖానా: ఐదు క‌ప్పులుజీడిప‌ప్పు: ఒక క‌ప్పుబాదం ప‌ప్పు: ఒక క‌ప్పుయాల‌కులు: ఐదుఎండు కొబ్బ‌రి పొడి: ఒక క‌ప్పుబెల్లం: క‌ప్పున్న‌ర‌నెయ్యి: స‌రిప‌డినంత‌ త‌యారీ విధానంస్టెప్1: ముందుగా స్టౌపై ఒక పాన్ పెట్టుకొని మ‌ఖానా వేసి స‌న్న‌ని మంట మీద‌ క్రిస్పీగా అయ్యేలా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్2: అదే పాన్‌లో నెయ్యి వేసి జీడి ప‌ప్పు, బాదం ప‌ప్పు వేసి దోర‌గా వేయించుకొని అందులొనే ఎండు కొబ్బ‌రి పొడి కూడా వేసి మూడు నుండి ఐదు నిమిషాల

పిల్ల‌ల కోసం హై ప్రోటీన్‌ని అందించే ఫూల్‌మ‌ఖానా ల‌డ్డు! Read More »

మైదాతో ప‌ని లేకుండా త‌యారు చేసే చైనీస్ రైస్ కేక్ రుచి చూస్తే ముక్క కూడా మిగ‌ల్చ‌రు!

కావాల్సిన ప‌దార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుచ‌క్కెర‌ : క‌ప్పున్న‌ర‌యాల‌కులు: రెండుమ‌ర‌మ‌రాలు: పావు క‌ప్పుబేకింగ్ పౌడ‌ర్: ఒక టీస్పూన్వంట సోడా: ఒక టీ స్పూన్ఉప్పు: చిటికెడునెయ్యి: రెండు టీ స్పూన్స్‌ త‌యారీ విధానం :స్టెప్1 : బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి నాలుగు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.స్టెప్2: ఇప్పుడు నాన‌బెట్టుకున్న బియ్యం, మ‌ర‌మ‌రాలు, యాల‌కులు వేసుకొని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకొవాలి.స్టెప్3: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అందులో చ‌క్కెర‌ వేసి కొన్ని నీళ్లు పోసి చ‌క్కెర‌ను క‌రిగించుకోవాలి.స్టెప్4: ఒక

మైదాతో ప‌ని లేకుండా త‌యారు చేసే చైనీస్ రైస్ కేక్ రుచి చూస్తే ముక్క కూడా మిగ‌ల్చ‌రు! Read More »

అన్నం మిగిలితే.. ఇలా పూరీలు చేసి ఏ కూర‌తోనైనా లాగించేయొచ్చు!

కావాల్సిన ప‌దార్థాలు :అన్నం : ఒక క‌ప్పుగోధుమ‌పిండి : ఒక క‌ప్పుఉప్పు : ఒక టీస్పూన్నూనె : స‌రిప‌డినంత త‌యారీ విధానం :స్టెప్ 1: ముందుగా మిక్సీలో మిగిలిన అన్నం, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్క‌డ నీళ్లు ఎక్కువ పోయ‌కూడ‌దు అది గుర్తుంచుకోండి.స్టెప్ 2: ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఇందులో గోధుమ‌పిండి, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కావాల్సిన‌న్ని నీళ్లు పోసి మాత్ర‌మే పిండి క‌లుపుకోవాలి.స్టెప్ 3

అన్నం మిగిలితే.. ఇలా పూరీలు చేసి ఏ కూర‌తోనైనా లాగించేయొచ్చు! Read More »

రెస్టారెంట్ స్ట‌యిల్‌లో ప‌సందైన ప‌న్నీర్ ఫ్రైడ్‌ రైస్!

కావాల్సిన ప‌దార్థాలు :బాస్మ‌తీ రైస్ : ఒక క‌ప్పుప‌న్నీర్: పావు క‌ప్పుక్యాప్సికం: స‌గంఉల్లిపాయ : ఒక‌టిక్యారెట్ : స‌గంకార్న్ ఫ్లోర్: ఒక టీ స్పూన్కారం: అర టీ స్పూన్మిరియాల పొడి: పావు టీ స్పూన్సోయా సాస్: ఒక టీ స్పూన్అల్లం వెల్లులి పేస్ట్: అర టీ స్పూన్నెయ్యి : ఒక టీ స్పూన్కొత్తిమీర : అర క‌ట్ట‌ఉల్లికాడ‌లు: అర క‌ట్ట‌ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌ త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ప‌న్నీర్ చిన్న‌గా క‌ట్

రెస్టారెంట్ స్ట‌యిల్‌లో ప‌సందైన ప‌న్నీర్ ఫ్రైడ్‌ రైస్! Read More »

Powered by WordPress