ఐదు రోజుల నొప్పి తగ్గాలంటే.. ఆ సమయంలో తాగాల్సిన డ్రింక్స్!
స్త్రీలు ప్రతినెలా పీరియడ్ నొప్పి సమస్యను ఎదుర్కుంటారు. కడుపులో, నడుము.. ఇలా ఒళ్లంతా నొప్పులతో బాధపడుతుంటారు. దీనికోసం కొన్ని డ్రింక్స్ తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. పగలు, రాత్రి విశ్రాంతి లేకుండా పని చేస్తుంటారు ఆడవాళ్లు. దీంతో ఆ ఐదు రోజులు మరింత బాధపడుతుంటారు. కొందరికి మామూలుగా ఉన్నా, మరికొందరికి సమస్యత్మాకంగా ఉండొచ్చు. సహజమైన పద్ధతిలో పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ పానీయాలను తాగి కొంత మేర హాయిగా ఉండొచ్చు. నీళ్లు..అతి ముఖ్యమైన […]
ఐదు రోజుల నొప్పి తగ్గాలంటే.. ఆ సమయంలో తాగాల్సిన డ్రింక్స్! Read More »







