హై బ్లడ్ షుగర్ ఉంటే ఇవి తినండి!
మీకు మధుమేహం లేదా అధిక బ్లడ్ షుగర్ ఉందా? అయితే ఏది తినకూడదు, ఏది తినాలనే ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు ఈ ఐదు నట్స్ తిని చూడండి. మార్పు మీరే గమనించండి. టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో డైట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎన్నో పోషక ప్రయోజనాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. నట్స్ లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఫైటూ న్యూట్రియెంట్లు ఎక్కువగా […]
హై బ్లడ్ షుగర్ ఉంటే ఇవి తినండి! Read More »