భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ తినడం వెనుక కారణమేంటో తెలుసా?
బిర్యానీతో పాటు.. ఇతర కూరలకు అంచుగా ఉల్లిపాయ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. హోటల్‌కి వెళ్లినా నిమ్మకాయతో పాటు, ఉల్లిపాయలు ఇవ్వడం పరిపాటి. అసలు ఇలా ఎందుకు తింటామో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ప్లేట్ పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్క పెట్టుకోవడం చేస్తుంటారా? అసలు అలా మీరు ఎందుకు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఏ కూరలోకైనా కావాలి అనిపిస్తున్నదా? ఇది కొన్ని ప్రాంతాల్లో కచ్చితమైన సంప్రదాయం. క్రంచ్‌గా ఉంటుందని పెట్టుకొనే వాళ్లూ ఉన్నారు. కొందరు కేవలం పచ్చి ఉల్లిపాయను మాత్రమే […]
భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయ తినడం వెనుక కారణమేంటో తెలుసా? Read More »