వంటగది

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :కొబ్బ‌రి కాయ : ఒక‌టిబెల్లం: ఒక క‌ప్పునెయ్యి: రెండు టీ స్పూన్స్జీడిప‌ప్పులు : గుప్పెడు త‌యారీ విధానం:స్టెప్1: కొబ్బ‌రిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి మిక్సీ ప‌ట్టుకొవాలి. బెల్లం కూడా మెత్త‌గా చేసి పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌ పై ఒక మంద‌పాటి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిప‌ప్పుల‌ను వేయించుకోవాలి. వీటిని ప‌క్క‌న పెట్టి మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రి వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.స్టెప్ 3 : ఇందులో బెల్లం వేసి ప‌ది […]

కోరి కోరి చేయండి.. కొబ్బ‌రి ల‌డ్డు గుట‌కాయ‌స్వాహా అనిపించేయండి! Read More »

ఘాటి

దస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూ టాకీ టాకీ టాకీ టాకీటాకీ టాకీ టా దస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూదస్సోర దస్సోర హూ టాకీ టాకీ టాకీ టాకీటాకీ టాకీ టా తూరుపు కనుమల మధ్యమింటికారడవుల్లో కాలెట్టిసిరుతై ఉరికే యమజట్టివేటకీ కదిలే ఘాటి ఘాటి గా గా ఘాటిగా ఘాటిగా ఘాటిఘాటి ఘా ఘా ఘాటిగా ఘాటిగా గా కాసే కళ్లలో ధుమ్ ఎట్టిగుండెల నిండా ధమ్ అట్టిదుమ్మికే దుప్పికే పోటిజర జర

ఘాటి Read More »

స‌తీ లీలావ‌తి

ఓహ్ గుప్పెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పోయేరోబాహుబలి లాంటి ఈ బావను బద్నాము చేసిందిరోగుండెలోన డప్పులు కట్టి పూజలే చేసారో..చిన్ననాటి ఈ దేవదాసు ను చీ కొట్టి పోయిందిరో… ఓహో.. ఓహో.. మెరికలాంటి కుర్రోడమ్మాచురుకు చూపు చిన్నోడమ్మామన‌సులోంచి కాసేపైనా పోనే పొడమ్మా వలపు చిచ్చు పెట్టడమ్మావరుడి వేషం కట్టాడమ్మావాడివూసే రేయీ పగలూ అయ్యో రామా సిద్ధమైంది కల్యాణ మాలసిగ్గులేమౌనో తెల్లారేకల్లాసంబరాల సందె వేళగట్టిమేలమిక వాయించరేలా… ఓయే పిల్లా రాయే పిల్లాచిక్కావే చక్కని చిత్తూరు పిల్లాపానమల్లా తేనె

స‌తీ లీలావ‌తి Read More »

కె- ర్యాంప్

ఏయ్ ఇన్‌స్టా ఆపేసానే..ట్విట్టర్ మానేసానేనీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా ఏ ఫోనే మార్చేసాలే..ఛాటింగ్ ఆపేసాలేనీకే సింక్ అయ్యాలే వదలను ఇల్లా వైబే వచ్చేసిందే నిన్నే చూడగానేలెప్టే ఉన్న గుండె రైటు రైట్ అందే పంచే కట్టులోన నిన్నే చూడగానేక్లాసు మాసు ఇలా మిక్సు అయిందే ఏ ఉంటె కౌగిల్లో..నేనే చస్తే నీ ఒళ్ళోపిల్ల ఫిక్స్ అయిపోయానే..నన్నే ఫిక్స్ అయిపో ఇంకా.. యే కేరళ కుట్టి నీకే బ్యానరు కట్టించాలేచూపుతో చంపే నీకే హారతులివ్వలేటోటలు సౌతే మొత్తం

కె- ర్యాంప్ Read More »

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రై క‌ల‌ర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి!

కావాల్సిన ప‌దార్థాలు :మిన‌ప‌ప్పు : ఒక క‌ప్పుఇడ్లీ ర‌వ్వ : రెండున్న‌ర క‌ప్పులుట‌మాటాలు : 2కొత్తిమీర‌ : ఒక క‌ట్టపుదీనా : 4 రెమ్మ‌లుప‌చ్చిమిర్చి : 4ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1 : మిన‌ప‌ప్పు, ఇడ్లీర‌వ్వ‌ను రెండు వేర్వేరు గిన్నెల్లో ఆరుగంట‌ల పాటు నాన‌బెట్టాలి.స్టెప్ 2 : మిక్సీ జార్‌లో మిన‌ప‌ప్పు, కొన్ని నీళ్లు పోసి మెత్త‌గా రుబ్బి పెట్టాలి. దీంట్లో ఇడ్లీర‌వ్వ నీళ్లు లేకుండా మిన‌పప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపాలి.స్టెప్ 3

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ట్రై క‌ల‌ర్ ఇడ్లీ ట్రై చేసి చూడండి! Read More »

ఇంట్లొనే ఈజీగా టూటీ ఫ్రూటీ చేస్తే పిల్ల‌లు ఇష్టంగా తింటారు!

కావాల్సిన ప‌దార్థాలు :ప‌చ్చి బొప్పాయి కాయ‌: ఒక‌టిచ‌క్కెర‌: రెండు క‌ప్పులువెనీలా ఎసెన్స్: ఒక స్పూన్ఫుడ్ క‌ల‌ర్: ఎరుపు, ప‌సుపు, ఆకు ప‌చ్చ‌, నారింజ రంగు త‌యారీ విధానం:స్టెప్1: ముందుగా బొప్పాయి కాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకొని క‌డిగి పెట్టుకోవాలి.స్టెప్2: ఇప్పుడు స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని క‌ట్ చేసుకున్న బొప్పాయి ముక్క‌లు త‌గిన‌న్ని నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించి నీళ్లు తీసేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్3: ఇంకో గిన్నెలో

ఇంట్లొనే ఈజీగా టూటీ ఫ్రూటీ చేస్తే పిల్ల‌లు ఇష్టంగా తింటారు! Read More »

భోజ‌నంతో పాటు ప‌చ్చి ఉల్లిపాయ తిన‌డం వెనుక కార‌ణ‌మేంటో తెలుసా?

బిర్యానీతో పాటు.. ఇత‌ర కూర‌ల‌కు అంచుగా ఉల్లిపాయ పెట్టుకోవ‌డం చాలామందికి అల‌వాటు. హోట‌ల్‌కి వెళ్లినా నిమ్మ‌కాయ‌తో పాటు, ఉల్లిపాయ‌లు ఇవ్వ‌డం ప‌రిపాటి. అస‌లు ఇలా ఎందుకు తింటామో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ప్లేట్ పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్క పెట్టుకోవడం చేస్తుంటారా? అస‌లు అలా మీరు ఎందుకు పెట్టుకోవాల‌ని అనుకుంటున్నారు. ఏ కూర‌లోకైనా కావాలి అనిపిస్తున్న‌దా? ఇది కొన్ని ప్రాంతాల్లో క‌చ్చిత‌మైన సంప్ర‌దాయం. క్రంచ్‌గా ఉంటుంద‌ని పెట్టుకొనే వాళ్లూ ఉన్నారు. కొంద‌రు కేవ‌లం ప‌చ్చి ఉల్లిపాయ‌ను మాత్ర‌మే

భోజ‌నంతో పాటు ప‌చ్చి ఉల్లిపాయ తిన‌డం వెనుక కార‌ణ‌మేంటో తెలుసా? Read More »

శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్!

కావాల్సిన పదార్థాలు :బియ్యం : ఒక క‌ప్పుకంది ప‌ప్పు : ఒక క‌ప్పుచింత పండు : నిమ్మ‌కాయంతాఆలుగ‌డ్డ : ఒక‌టిచిల‌గ‌డ దుంప‌: ఒక‌టిచామ‌దుంప‌: అర క‌ప్పుగుమ్మ‌డి కాయ ముక్క‌లు: అర క‌ప్పుముల‌క్కాడ‌లు: రెండుక‌రివేపాకు: రెండు రెమ్మ‌లుకొత్తిమీర : ఒక క‌ట్ట‌నువ్వుల నూనె: స‌రిప‌డినంత‌ఉప్పు:స‌రిప‌డినంత‌సాంబారు పొడి : ఒక చెంచా త‌యారీ విధానం :స్టెప్1: ముందుగా ప‌ప్పు ఉడికించి పెట్టుకోవాలి. అన్నం వండేయాలి. చింత‌పండు ర‌సం తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి.స్టెప్2: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని కూర‌గాయ ముక్క‌లు

శ్రావ‌ణ మాసం స్పెష‌ల్ టెంపుల్ స్టైల్ క‌దంబం రైస్! Read More »

శ్రావ‌ణ శుక్ర‌వారం అటుకుల పాయ‌సం నైవేద్యం!

కావాల్సిన పదార్థాలు :అటుకులు : అర క‌ప్పుబెల్లం : 3/4 క‌ప్పుపాలు : ఒక క‌ప్పుకొబ్బ‌రి పాలు : ఒక క‌ప్పుయాల‌కుల పొడి : చిటికెడుఅల్లం పొడి : చిటికెడునెయ్యి : ఒక టేబుల్‌స్పూన్జీడిప‌ప్పులు : 8కిస్‌మిస్ : 8 త‌యారీ విధానం :స్టెప్ 1: అటుకుల‌ను కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించుకోవాలి. దీనివ‌ల్ల అటుకులు చాలా క్రిస్పీగా త‌యార‌వుతాయి.స్టెప్ 2 : ఒక గిన్నెలో అర క‌ప్పు నీళ్లు పోసి బెల్లం వేసి క‌రిగించుకోవాలి.

శ్రావ‌ణ శుక్ర‌వారం అటుకుల పాయ‌సం నైవేద్యం! Read More »

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా!

కావాల్సిన ప‌దార్థాలు :సాబుదానా : ఒక క‌ప్పుపెరుగు : ఒక క‌ప్పుచ‌క్కెర : పావు టీస్పూన్జీల‌క‌ర్ర : అర టీస్పూన్ప‌చ్చిమిర్చి : 1ప‌ల్లీలు : 2 టేబుల్‌స్పూన్స్నెయ్యి : ఒక టీస్పూన్ఉప్పు : త‌గినంత త‌యారీ విధానం :స్టెప్ 1: ప‌ల్లీల‌ను వేయించి పొడి చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. సాబుదానాని కొద్దిగా వేయించుకొని చ‌ల్లార‌నివ్వాలి.స్టెప్ 2 : ఒక గిన్నెలో పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసి క్రీమ్‌లా అయ్యేలా బాగా క‌లుపాలి. ఇందులోనే ఉప్పు, చ‌క్కెర

మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా! Read More »

Powered by WordPress