దస్సోర దస్సోర హూ
దస్సోర దస్సోర హూ
దస్సోర దస్సోర హూ
టాకీ టాకీ టాకీ టాకీ
టాకీ టాకీ టా
దస్సోర దస్సోర హూ
దస్సోర దస్సోర హూ
దస్సోర దస్సోర హూ
టాకీ టాకీ టాకీ టాకీ
టాకీ టాకీ టా
తూరుపు కనుమల మధ్యమింటి
కారడవుల్లో కాలెట్టి
సిరుతై ఉరికే యమజట్టి
వేటకీ కదిలే ఘాటి
ఘాటి గా గా ఘాటి
గా ఘాటి
గా ఘాటి
ఘాటి ఘా ఘా ఘాటి
గా ఘాటి
గా గా
కాసే కళ్లలో ధుమ్ ఎట్టి
గుండెల నిండా ధమ్ అట్టి
దుమ్మికే దుప్పికే పోటి
జర జర జారే ఘాటి
ఘాటి గా గా ఘాటి
గా ఘాటి
గా ఘాటి
ఘాటి ఘా ఘా ఘాటి
గా ఘాటి
గా గా
కండలు ఓ పని బరువెట్టి
కొండల బండలూ పడగొట్టి
పారే నెత్తుటి తడిబెట్టి
రాస్తలేసిన ఘాటి
ఉడుముగా పట్టుని బిగబట్టి
సూపుకి డేగల కళ్ళెట్టి
ఊసరవెల్లికి సరిసాటి
రంగులు మార్చేటీ ఘాటి
ఘాటి గా గా ఘాటి
గా ఘాటి
గా ఘాటి
ఘాటి ఘా ఘా ఘాటి
గా ఘాటి
గా గా
అహ.. అహ.. అహ..
నా.. నా..నా.. ఘాటి
గడికీ పానం పనమెట్టి
వాగు వంకల వంకల జతకట్టి
పారే ఎతిలో అడుగు ఎట్టి
ఎల్లలు దాటే ఘాటి
తారుముకు వస్తే పసిగట్టి
మూట మురాలు కప్పెట్టి
దొరకని దారులు కనిపెట్టే
దాగుడు మూతల ఘాటి
ఘాటి గా ఘాటి
గా గా ఘాటి
గా ఘాటి
గా గా గా
దస్సోర దస్సోర హూ
దస్సోర దస్సోర హూ
దస్సోర దస్సోర హూ
టాకీ టాకీ టాకీ టాకీ
టాకీ టాకీ టా
దస్సోర దస్సోర హూ
సంగీతం : సాగర్ నాగవెల్లి
సాహిత్యం : ఇ ఎస్ మూర్తి
గాయకులు : గీతా మాధురి, సాకేత్ కొమండూరి, శృతి రంజని