ఏయ్ ఇన్‌స్టా ఆపేసానే..
ట్విట్టర్ మానేసానే
నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా
ఏ ఫోనే మార్చేసాలే..
ఛాటింగ్ ఆపేసాలే
నీకే సింక్ అయ్యాలే వదలను ఇల్లా
వైబే వచ్చేసిందే నిన్నే చూడగానే
లెప్టే ఉన్న గుండె రైటు రైట్ అందే
పంచే కట్టులోన నిన్నే చూడగానే
క్లాసు మాసు ఇలా మిక్సు అయిందే
ఏ ఉంటె కౌగిల్లో..
నేనే చస్తే నీ ఒళ్ళో
పిల్ల ఫిక్స్ అయిపోయానే..
నన్నే ఫిక్స్ అయిపో ఇంకా..
యే కేరళ కుట్టి నీకే బ్యానరు కట్టించాలే
చూపుతో చంపే నీకే హారతులివ్వలే
టోటలు సౌతే మొత్తం క్లాపులు కొట్టించేలా
ఓనమ్ వేడుక చూసి డాన్సులు వేయాలే
ఏయ్ నిజంగా.. ఈవేళ..
ఎన్నో వేల చుక్కలు పాల బుగ్గల మీద వాలయే
నేలంతా దీపాలే ..
ఏయ్ చక్కెర మాటల గారడీకే
సిగ్గుల పువ్వులు పూసే
ఏయ్ నువ్విలా ముందర ఉంటే
గుండెలో వెన్నెల పంటే
అంతలో అందను అందను అంటే ఎట్టా ఎట్టా ఎట్టాగే
నీ స్పీడే పెరుగుతుంటే
నా డవుటే కరుగుతుంటే
ఈ దూరం తరుగుతుంటే రా రా రా రా
యే కేరళ కుట్టి నీకే బ్యానరు కట్టించాలే
చూపుతో చంపే నీకే హారతులివ్వలే
టోటలు సౌతే మొత్తం క్లాపులు కట్టించేలా
ఓనమ్ వేడుక చూసి డాన్సులు వేయాలే
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గాయకులు : చైతన్ భరద్వాజ్, సాహితీ చాగంటి
