కావాల్సిన పదార్థాలు:
కివి: 2
పాలు : 250 మి.లీ.
తెనె: 2 టీస్పూన్స్
చక్కెర : 2 టీస్పూన్స్
తయారీ విధానం :
స్టెప్ 1: ముందుగా కివి తొక్క తీసి కట్ చేసుకొవాలి. పాలు వేడి చేసి చల్లార్చి పెట్టుకోవాలి.
స్టెప్ 2: మిక్సి జార్ లో కట్ చేసుకున్న కివి, పాలు, చక్కెర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో పోసుకొని తెనె వేసి కలుపుకోవాలి. అంతే.. కివి మిల్క్ షేక్ రెడీ!